హోమ్ /వార్తలు /సినిమా /

నాని బ‌ర్త్ డే స్పెష‌ల్.. కామ‌న్ మ్యాన్ టూ న్యాచుర‌ల్ స్టార్..

నాని బర్త్ డే పోస్టర్స్

నాని బర్త్ డే పోస్టర్స్

అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు.

  అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. కానీ విడుద‌లైన త‌ర్వాత సంచ‌ల‌న విజ‌యం సాధించి ఆ కుర్రాన్ని అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది ఆ చిత్రం. ఆ కుర్రాడే మ‌నం ఇప్పుడు ముద్దుగా న్యాచుర‌ల్ స్టార్ అని పిలుచుకుంటున్న నాని.. ఆ సినిమా అష్టాచమ్మా. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంతోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు నాని.

  Natural Star Nani Birthday Special and His life journey along with movie records pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. Natural Star Nani turns 35 and Birthday Special about his Life journey pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. happy birthday nani,nani birthday,natural star nani birthday,nani birthday date,nani birthday wishes,nani movies,nani vikram k kumar movie,nani jersey movie,telugu cinema,నాని,నాని బర్త్ డే,నాని బర్త్ డే పోస్టర్స్,నాని జెర్సీ,నాని విక్రమ్ కే కుమార్,నాని బర్త్ డే సినిమాలు
  నాని (ఫైల్ ఫోటో)

  అప్పుడు తెలియ‌దు ఏ అండ లేకుండా వ‌చ్చిన ఈ కుర్రాడు త‌ర్వాత రోజుల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తాడ‌ని. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. చిరంజీవి, ర‌వితేజ త‌ర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న న‌టుడు నాని. ఫిబ్ర‌వ‌రి 24న నాని పుట్టిన‌రోజు. అప్ప‌టికే శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసి ద‌ర్శ‌క‌త్వం కోసం క‌థ సిద్ధం చేసుకుంటున్న రోజుల‌వి. అలాంటి స‌మ‌యంలో ఓ సినిమా ఎడిట్ సూట్‌లో ఇంద్ర‌గంటి ఏదో ప‌ని మీద వ‌చ్చి నానిని చూడటం.. కుర్రాడెవ‌రో బాగున్నాడే అని త‌న సినిమాలో హీరోగా అవ‌కాశం ఇవ్వ‌డంతో నాని ద‌శ మారిపోయింది.

  Natural Star Nani Birthday Special and His life journey along with movie records pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. Natural Star Nani turns 35 and Birthday Special about his Life journey pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. happy birthday nani,nani birthday,natural star nani birthday,nani birthday date,nani birthday wishes,nani movies,nani vikram k kumar movie,nani jersey movie,telugu cinema,నాని,నాని బర్త్ డే,నాని బర్త్ డే పోస్టర్స్,నాని జెర్సీ,నాని విక్రమ్ కే కుమార్,నాని బర్త్ డే సినిమాలు
  భలే భలే మగాడివోయ్

  అది మొద‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. చిరంజీవి త‌ర్వాత ఏ అండదండ‌లు లేకుండా ఇంత‌గా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది ర‌వితేజ త‌ర్వాత నానినే. అష్టాచ‌మ్మా త‌ర్వాత కూడా నానిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ విజ‌యం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్ ను మార్చేసింది. ఆ ఏడాది అలా మొద‌లైంది.. పిల్ల జమీందార్ విజ‌యాల‌తో నాని క్రేజీ హీరో అయిపోయాడు.

  Natural Star Nani Birthday Special and His life journey along with movie records pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. Natural Star Nani turns 35 and Birthday Special about his Life journey pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. happy birthday nani,nani birthday,natural star nani birthday,nani birthday date,nani birthday wishes,nani movies,nani vikram k kumar movie,nani jersey movie,telugu cinema,నాని,నాని బర్త్ డే,నాని బర్త్ డే పోస్టర్స్,నాని జెర్సీ,నాని విక్రమ్ కే కుమార్,నాని బర్త్ డే సినిమాలు
  నాని బర్త్ డే పోస్టర్స్

  ఇక 2012లో వ‌చ్చిన ఈగ‌తో నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొద‌లైంది. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. పైసా.. ఆహాక‌ళ్యాణం.. జెండా పై క‌పిరాజు ఇలా వ‌ర‌స సినిమాల‌యితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు నాని. టాలెంటెడ్ హీరోకు విజ‌యాలు లేకుండా పోయాయే అని నాని ప‌రిస్థితి చూసి బాధ ప‌డిన వాళ్లు కూడా లేక‌పోలేదు. అలాంటి టైమ్‌లో వ‌చ్చిన సినిమా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం. 2015 మార్చ్ 21న విడుద‌లైంది ఈ చిత్రం. ఆ త‌ర్వాత భ‌లేభ‌లే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచుర‌ల్ స్టార్ అయ్యాడు.

  Natural Star Nani Birthday Special and His life journey along with movie records pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. Natural Star Nani turns 35 and Birthday Special about his Life journey pk.. అది సెప్టెంబ‌ర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబ‌ట్టి. క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవ‌రున్నారో తెలియ‌దు. happy birthday nani,nani birthday,natural star nani birthday,nani birthday date,nani birthday wishes,nani movies,nani vikram k kumar movie,nani jersey movie,telugu cinema,నాని,నాని బర్త్ డే,నాని బర్త్ డే పోస్టర్స్,నాని జెర్సీ,నాని విక్రమ్ కే కుమార్,నాని బర్త్ డే సినిమాలు
  నాని బర్త్ డే పోస్టర్స్

  ఈ ప్ర‌యాణంలో ఎటో వెళ్లిపోయింది మ‌న‌సుకు నంది.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని. ఇక అప్ప‌ట్నుంచి కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ.. జెంటిల్ మ‌న్.. మ‌జ్ను.. నేనులోక‌ల్.. నిన్నుకోరి.. ఎంసిఏ సినిమాల‌తో వ‌ర‌సగా ఎనిమిది విజ‌యాలు అందుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, దేవ‌దాస్ సినిమాల‌తో ఫ్లాపులు అందుకున్నా కూడా ఇప్పుడు గౌత‌మ్ తిన్న‌నూరితో జెర్సీ.. విక్ర‌మ్ కే కుమార్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు న్యాచుర‌ల్ స్టార్. దాంతో పాటు మ‌రో మూడు సినిమాల‌కు కూడా క‌మిట్మెంట్ ఇచ్చాడు నాని.

  First published:

  Tags: Nani, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు