సాయి పల్లవి సంచలన నిర్ణయం.. డైలమాలో పడిన దర్శక నిర్మాతలు..

తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2019, 5:12 PM IST
సాయి పల్లవి సంచలన నిర్ణయం.. డైలమాలో పడిన దర్శక నిర్మాతలు..
సాయి పల్లవి (Photo/Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది.

Natural beauty Sai Pallavi sensational decision on exposing and directors are in still dilemma pk తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన.. sai pallavi glamour show,sai pallavi new movies,sai pallavi instagram,sai pallavi facebook,sai pallavi twitter,sai pallavi exclusive pics,sai pallavi family photos,fidaa heroine sai pallavi,malar sai pallavi,sai pallavi age,sai pallavi house,sai pallavi movies,sai pallavi lifestyle,sai pallavi interview,premam sai pallavi,heroine,fidaa sai pallavi,sai pallavi speech,sai pallavi new movie,sai pallavi ngk,sai pallavi movies,actress sai pallavi,sai pallavi sister,sai pallavi videos,sai pallavi family details,sai pallavi family background,sai pallavi padi padi leche manasu,sai pallavi hot,sai pallavi dance,sai pallavi navel,sai pallavi hot new,sai pallavi hot show,sai pallavi hot videos,sai pallavi hot navel,sai pallavi hot dance,sai pallavi hot album,sai pallavi hot scenes,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi hot gallery,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి సినిమాలు,సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్,సాయి పల్లవి గ్లామర్ షో
సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/

ఇప్పటికీ సినిమాకు దాదాపు కోటికి పైగానే తీసుకుంటుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే గ్లామర్ షో విషయంలో మరోసారి ఓపెన్ అయిపోయింది ఈ భామ. తనకు లిప్ లాక్ సీన్స్ అయినా.. హాట్ సన్నివేశాల్లో నటించడం అన్నా అస్సలు పడదంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటానని ఇది వరకే చెప్పింది.. ఇప్పుడు చెబుతుంది పల్లవి. కేవలం అలాంటి హాట్ సీన్స్ ఉన్నాయనే కారణంతోనే ఈ మధ్య సరిలేరు నీకెవ్వరుతో పాటు డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలను వదిలేసుకుంది ఈ ఫిదా బ్యూటీ.

Natural beauty Sai Pallavi sensational decision on exposing and directors are in still dilemma pk తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన.. sai pallavi glamour show,sai pallavi new movies,sai pallavi instagram,sai pallavi facebook,sai pallavi twitter,sai pallavi exclusive pics,sai pallavi family photos,fidaa heroine sai pallavi,malar sai pallavi,sai pallavi age,sai pallavi house,sai pallavi movies,sai pallavi lifestyle,sai pallavi interview,premam sai pallavi,heroine,fidaa sai pallavi,sai pallavi speech,sai pallavi new movie,sai pallavi ngk,sai pallavi movies,actress sai pallavi,sai pallavi sister,sai pallavi videos,sai pallavi family details,sai pallavi family background,sai pallavi padi padi leche manasu,sai pallavi hot,sai pallavi dance,sai pallavi navel,sai pallavi hot new,sai pallavi hot show,sai pallavi hot videos,sai pallavi hot navel,sai pallavi hot dance,sai pallavi hot album,sai pallavi hot scenes,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi hot gallery,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి సినిమాలు,సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్,సాయి పల్లవి గ్లామర్ షో
డియర్ కామ్రేడ్ సాయి పల్లవి

ఎన్ని కోట్లిచ్చినా కూడా తాను ఎక్స్‌పోజింగ్ చేయనంటూ తెగేసి చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం సినిమాతో పాటు నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది సాయి పల్లవి. ఈ రెండు సినిమాలతో మళ్లీ తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే సాయి పల్లవి నిర్ణయంతో దర్శక నిర్మాతలు మాత్రం కాస్త డైలమాలో పడుతున్నారు.

Natural beauty Sai Pallavi sensational decision on exposing and directors are in still dilemma pk తెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన.. sai pallavi glamour show,sai pallavi new movies,sai pallavi instagram,sai pallavi facebook,sai pallavi twitter,sai pallavi exclusive pics,sai pallavi family photos,fidaa heroine sai pallavi,malar sai pallavi,sai pallavi age,sai pallavi house,sai pallavi movies,sai pallavi lifestyle,sai pallavi interview,premam sai pallavi,heroine,fidaa sai pallavi,sai pallavi speech,sai pallavi new movie,sai pallavi ngk,sai pallavi movies,actress sai pallavi,sai pallavi sister,sai pallavi videos,sai pallavi family details,sai pallavi family background,sai pallavi padi padi leche manasu,sai pallavi hot,sai pallavi dance,sai pallavi navel,sai pallavi hot new,sai pallavi hot show,sai pallavi hot videos,sai pallavi hot navel,sai pallavi hot dance,sai pallavi hot album,sai pallavi hot scenes,sai pallavi hot images,sai pallavi hot photos,sai pallavi hot gallery,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి సినిమాలు,సాయి పల్లవి ఎక్స్‌పోజింగ్,సాయి పల్లవి గ్లామర్ షో
సాయి పల్లవి నాగచైతన్య సినిమా ఓపెనింగ్ (Source: Twitter)

తమ కథలకు సాయి పల్లవి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అనుకుంటున్నా కూడా అందులో గ్లామర్ కోణం కూడా ఉండటంతో సాయి పల్లవి ఆ సినిమాలకు నిర్ధాక్షణ్యంగా నిరాకరిస్తుంది. దాంతో దర్శకులకు షాక్ తప్పడం లేదు. ఒకప్పుడు సౌందర్య లాంటి వాళ్లు కూడా అప్పుడప్పుడూ పాత్రలకు తగ్గట్లుగా కాస్త గ్లామర్ ఒలకబోసారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను ఆ టైప్ అస్సలు కాదంటుంది. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 6, 2019, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading