హోమ్ /వార్తలు /సినిమా /

Sanchari Vijay: ప్రముఖ నటుడికి రోడ్డు ప్రమాదం.. పరిస్థితి అత్యంత విషమం..

Sanchari Vijay: ప్రముఖ నటుడికి రోడ్డు ప్రమాదం.. పరిస్థితి అత్యంత విషమం..

Sanchari Vijay: ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ చాలా పగ బట్టింది. ఇండస్ట్రీలో ఎంతోమందిని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది.

ఇంకా చదవండి ...

ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ చాలా పగ బట్టింది. ఇండస్ట్రీలో ఎంతోమందిని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ నటుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంచారి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచారు. అక్కడే సంచారి విజయ్ చికిత్స తీసుకుంటున్నారు. జూన్‌ 12 రాత్రి విజయ్‌ తన స్నేహితుడిని కలిసిన అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విజయ్‌ తల, కాలికి బలమైన గాయాలు తలిగాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స మొదలుపెట్టారు.

అతడిని పరీక్షిస్తున్న న్యూరోసర్జన్‌ అరుణ్‌ నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంచారి విజయ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపాడు. అంతేకాదు అతడి మెదడులో రక్తం గడ్డ కట్టిందని.. దానికోసం సర్జరీ చేసమని చెప్పారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు వైద్యులు.

sanchari vijay,sanchari vijay bike accident,actor sanchari vijay,sanchari vijay hospitalized,kannada actor sanchari vijay,sanchari vijay met with accident,sanchari vijay videos,sanchari vijay critical,sanchari vijay hospitalized to apollo hospital,sanchari vijay hospitalisd,national award winner sanchari vijay accident,sanchari vijay hospitalised,సంచారి విజయ్,సంచారి విజయ్ యాక్సిడెంట్ న్యూస్
సంచారి విజయ్ (Sanchari Vijay)

విజయ్‌ 2011లో విడుదలైన 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు విజయ్. ఈయన చివరిసారిగా 'యాక్ట్‌ 1978' చిత్రంలో నటించాడు. ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

First published:

Tags: Kannada Cinema

ఉత్తమ కథలు