కీర్తి సురేష్ మరో సంచలన సినిమా.. ఆ దర్శకుడితో సెన్సేషనల్ ప్రాజెక్ట్..

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాలపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది ప్రేక్షకులకు. ఆమె ఏ సినిమాలు సైన్ చేసినా కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 6:25 PM IST
కీర్తి సురేష్ మరో సంచలన సినిమా.. ఆ దర్శకుడితో సెన్సేషనల్ ప్రాజెక్ట్..
కీర్తి సురేష్ (Source: Twitter)
  • Share this:
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాలపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది ప్రేక్షకులకు. ఆమె ఏ సినిమాలు సైన్ చేసినా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు.. మహానటి సినిమాలో నటనకు గానూ జాతీయ అవార్డు రావడం కూడా ఇప్పుడు కీర్తి ఇమేజ్ మరింత పెరిగేలా చేసింది. అందులోనూ వరస సినిమాలు చేస్తూ తన క్రేజ్ మరింత పెంచుకునే పనిలో పడింది కీర్తి. ఇప్పుడు కూడా మరో సంచలన సినిమాలో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ. సావిత్రి బయోపిక్ తర్వాత తెలుగు, తమిళంలో పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ.
National Award winning actress Keerthy Suresh accepted Karthik Subbaraj movie and shoot will begin from September 2019 pk మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాలపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది ప్రేక్షకులకు. ఆమె ఏ సినిమాలు సైన్ చేసినా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh facebook,keerthy suresh instagram,keerthy suresh hot,keerthy suresh hot photos,keerthy suresh hot videos,keerthy suresh national award,keerthy suresh mahanati,keerthy suresh karthik subbaraj,keerthy suresh movies,keerthy suresh movie,telugu cinema,కార్తిక్ సుబ్బరాజ్,కీర్తి సురేష్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి
కీర్తి సురేష్ ఫోటో Instagram.com/keerthysureshofficial

ఆచుతూచి అడుగులు వేస్తుంది కీర్తి. తాజాగా సంచలన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కీర్తి సురేష్ ఒప్పుకుందని తెలుస్తుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రం ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా వస్తుందని తెలుస్తుంది. సెప్టెంబర్ నుండి పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

National Award winning actress Keerthy Suresh accepted Karthik Subbaraj movie and shoot will begin from September 2019 pk మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించే సినిమాలపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తుంది ప్రేక్షకులకు. ఆమె ఏ సినిమాలు సైన్ చేసినా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh facebook,keerthy suresh instagram,keerthy suresh hot,keerthy suresh hot photos,keerthy suresh hot videos,keerthy suresh national award,keerthy suresh mahanati,keerthy suresh karthik subbaraj,keerthy suresh movies,keerthy suresh movie,telugu cinema,కార్తిక్ సుబ్బరాజ్,కీర్తి సురేష్,కీర్తి సురేష్ మహానటి,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి
కీర్తి సురేష్ కార్తిక్ సుబ్బరాజ్ (Source: Twitter)

సింగిల్ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు కార్తిక్. పైగా కీర్తి సురేష్ కూడా ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ ఇస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి ఈ మధ్యే విడుదలైన మన్మథుడు 2లో నటించింది. ప్రస్తుతంబధాయి హో ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రానుంది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...