Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    కీర్తి సురేష్ ఎందుకిలా చేస్తుంది.. బాహుబలి స్టార్‌కు షాకిచ్చిన మహానటి..

    మ‌హాన‌టి అంటే ఒక‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు సావిత్రి గుర్తొస్తుంది కానీ ఈ త‌రం వాళ్ల‌కు మాత్రం మ‌హాన‌టి అంటే కీర్తి సురేష్. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే నేషనల్ అవార్డ్ కూడా నడుస్తూ ఈమె ముందుకు వచ్చింది.

    Praveen Kumar Vadla | news18-telugu
    Updated: September 18, 2019, 7:35 PM IST
    కీర్తి సురేష్ ఎందుకిలా చేస్తుంది.. బాహుబలి స్టార్‌కు షాకిచ్చిన మహానటి..
    కీర్తి సురేష్ (photo/ Instagram)
    • Share this:
    మ‌హాన‌టి అంటే ఒక‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు సావిత్రి గుర్తొస్తుంది కానీ ఈ త‌రం వాళ్ల‌కు మాత్రం మ‌హాన‌టి అంటే కీర్తి సురేష్. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే నేషనల్ అవార్డ్ కూడా నడుస్తూ ఈమె ముందుకు వచ్చింది. మ‌హాన‌టి త‌ర్వాత ద‌క్షిణాది సినిమాల‌కు దూరంగా జ‌రిగింది ఈ ముద్దుగుమ్మ‌. అడిగితే మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌లు రావ‌డం లేద‌ని చెబుతుంది. తెలుగులో మొన్నటికి మొన్న మ‌న్మ‌థుడు 2లో 2 నిమిషాల పాత్రలో నటించింది కీర్తి. ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తుంది కీర్తి సురేష్.

    Keerthy Suresh says good bye to south film industry and wants to settle down in Bollywood pk.. మ‌హాన‌టి అంటే ఒక‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు సావిత్రి గుర్తొస్తుంది కానీ ఈ త‌రం వాళ్ల‌కు మాత్రం మ‌హాన‌టి అంటే కీర్తి సురేష్. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌హాన‌టి త‌ర్వాత ద‌క్షిణాది సినిమాల‌కు దూరంగా జ‌రిగింది ఈ ముద్దుగుమ్మ‌. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh hot images,keerthy suresh hot photos,keerthy suresh instagram,keerthy suresh mahanati,keerthy suresh bollywood debut,keerthy suresh movies,keerthy suresh,keerthy suresh bollywood entry,keerthy suresh movies,keerthy suresh new movie,keerthi suresh hindi movie,keerthy suresh song,keerthy suresh making her bollywood debut,actress keerthy suresh,keerthi suresh hot,keerthi suresh in mumbai,keerthi suresh hot dance song,keerthi suresh interview,keerthi suresh upcoming movies in hindi,keerthi suresh weight loss,keerthi suresh new look,keerthy suresh savitri movie,keerthy suresh inspired makeup look,keerthi suresh slim,keerthi suresh workout,keerthi suresh bollywood movie,keerthi suresh recent video,keerthi suresh weight loss video,keerthy suresh savithri movie,keerthy suresh movies,కీర్తి సురేష్,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ బాలీవుడ్,కీర్తి సురేష్ హిందీ సినిమాలు,
    కీర్తి సురేష్,మన్మథుడు 2


    ఈ సినిమా కోస‌మే బ‌రువు త‌గ్గించుకుంది కీర్తి. అస‌లు గుర్తు కూడా ప‌ట్ట‌నంత‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు మ‌నం చూస్తున్న‌ది కీర్తిసురేష్ నేనా అనే అనుమానం కూడా వ‌స్తుంది ఇప్పుడు ఈ భామ‌ను చూస్తుంటే. కారెక్ట‌ర్ డిమాండ్ చేసింది క‌దా అని అలా మారిపోయింది ఈ బ్యూటీ. దాంతో పాటు బాలీవుడ్ సినిమాల వైపు కూడా చూస్తుంది కీర్తి. అక్కడ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

    Keerthy Suresh says good bye to south film industry and wants to settle down in Bollywood pk.. మ‌హాన‌టి అంటే ఒక‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు సావిత్రి గుర్తొస్తుంది కానీ ఈ త‌రం వాళ్ల‌కు మాత్రం మ‌హాన‌టి అంటే కీర్తి సురేష్. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌హాన‌టి త‌ర్వాత ద‌క్షిణాది సినిమాల‌కు దూరంగా జ‌రిగింది ఈ ముద్దుగుమ్మ‌. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh hot images,keerthy suresh hot photos,keerthy suresh instagram,keerthy suresh mahanati,keerthy suresh bollywood debut,keerthy suresh movies,keerthy suresh,keerthy suresh bollywood entry,keerthy suresh movies,keerthy suresh new movie,keerthi suresh hindi movie,keerthy suresh song,keerthy suresh making her bollywood debut,actress keerthy suresh,keerthi suresh hot,keerthi suresh in mumbai,keerthi suresh hot dance song,keerthi suresh interview,keerthi suresh upcoming movies in hindi,keerthi suresh weight loss,keerthi suresh new look,keerthy suresh savitri movie,keerthy suresh inspired makeup look,keerthi suresh slim,keerthi suresh workout,keerthi suresh bollywood movie,keerthi suresh recent video,keerthi suresh weight loss video,keerthy suresh savithri movie,keerthy suresh movies,కీర్తి సురేష్,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ బాలీవుడ్,కీర్తి సురేష్ హిందీ సినిమాలు,
    కీర్తి సురేష్ బోనీ కపూర్


    తెలుగులో నటించడానికి తనకు తగిన కథలు రావడం లేదని ఫీల్ అవుతుంది కీర్తి. తాజాగా రానా హీరోగా డ్రగ్స్‌ మాఫియాపై తెరకెక్కబోయే ఓ సినిమాలో కీర్తి సురేష్‌ను పోలీస్‌ పాత్ర కోసం అడిగితే నో చెప్పిందని తెలుస్తుంది. డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాకి నో చెప్పిందని చెబుతున్నా కూడా అసలు కారణం అది కాదని ప్రచారం జరుగుతుంది. కొరియన్ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్న రానా.. నందినిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ ఇందులో కీర్తి సురేష్ నో చెప్పడంతో ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

    National Award actress Keerthy Suresh says no to Bahubali star Rana Daggupati in a korean remake movie pk మ‌హాన‌టి అంటే ఒక‌ప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు సావిత్రి గుర్తొస్తుంది కానీ ఈ త‌రం వాళ్ల‌కు మాత్రం మ‌హాన‌టి అంటే కీర్తి సురేష్. అంత‌గా ఆ పాత్ర‌కు ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే నేషనల్ అవార్డ్ కూడా నడుస్తూ ఈమె ముందుకు వచ్చింది. keerthy suresh,keerthy suresh twitter,keerthy suresh hot images,keerthy suresh rana daggupati,keerthy suresh rana movies,keerthy suresh no to rana daggupati,keerthy suresh hot photos,keerthy suresh instagram,keerthy suresh mahanati,keerthy suresh bollywood debut,keerthy suresh movies,keerthy suresh,keerthy suresh bollywood entry,keerthy suresh movies,keerthy suresh new movie,keerthi suresh hindi movie,keerthy suresh song,keerthy suresh making her bollywood debut,actress keerthy suresh,keerthi suresh hot,keerthi suresh in mumbai,keerthi suresh hot dance song,keerthi suresh interview,keerthi suresh upcoming movies in hindi,keerthi suresh weight loss,keerthi suresh new look,keerthy suresh savitri movie,keerthy suresh inspired makeup look,keerthi suresh slim,keerthi suresh workout,keerthi suresh bollywood movie,keerthi suresh recent video,keerthi suresh weight loss video,keerthy suresh savithri movie,keerthy suresh movies,కీర్తి సురేష్,కీర్తి సురేష్ సినిమాలు,కీర్తి సురేష్ రానా దగ్గుపాటి,కీర్తి సురేష్ బాలీవుడ్,కీర్తి సురేష్ హిందీ సినిమాలు,
    కీర్తి సురేష్ రానా దగ్గుపాటి (Source: Twitter)


    పైగా తెలుగు మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా ఇప్పుడు నటిస్తుంది కీర్తి సురేష్. అక్కడ కూడా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తుంది. బాలీవుడ్‌కు త‌గ్గ‌ట్లుగా త‌న‌ను తాను మార్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ద‌క్షిణాది నుంచి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నా కూడా అక్క‌డే త‌న జ‌ర్నీ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తంలో అసిన్, ఇలియానా లాంటి హీరోయిన్లు కూడా ఇక్క‌డ మంచి ఇమేజ్ వ‌దిలేసుకుని బాలీవుడ్ వెళ్ళిపోయారు. మ‌రి ఇప్పుడు కీర్తిసురేష్ ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో..?
    Published by: Praveen Kumar Vadla
    First published: September 18, 2019, 7:35 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading