హోమ్ /వార్తలు /సినిమా /

Gang Leader On Amazon Prime: నాని ‘గ్యాంగ్ లీడర్’ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేది అపుడే..

Gang Leader On Amazon Prime: నాని ‘గ్యాంగ్ లీడర్’ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేది అపుడే..

Gang Leader On Amazon Prime: ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. తాజాగా ఈ రోజు థియేటర్స్‌లో విడులైన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అమెజాన్‌లో విడుదల చేసే డేట్ ఫిక్స్ అయింది.

ఇంకా చదవండి ...

  Gang Leader On Amazon Prime: ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది.ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తుండగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టం చేకూరుతుంది. తాజాగా నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీని విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రదర్శించనున్నారు.

  గ్యాంగ్ లీడర్ మూవీ

  విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మించిన ప్రతి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీనికి ‘గ్యాంగ్ లీడర్’ కూడా మినహాయింపు కాదు. ఈ రోజు విడుదైలన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను థియేటర్స్‌లో చూడలేని వాళ్లు 50 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో ఎంచక్కా చూడొచ్చన్న మాట.

  First published:

  Tags: Amazon prime, Gang Leader, Gang Leader Movie Review, Mythri Movie Makers, Nani, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood, Vikram K Kumar

  ఉత్తమ కథలు