విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని

ప్ర‌స్తుతం  హీరో నాని ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే నాని..విక్రమ్ కుమార్‌తో చేయబోయే సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో  ఈసినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు   పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 18, 2019, 12:07 PM IST
విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని
నాని, విక్రమ్ కుమార్ సినిమా ఓపెనింగ్
  • Share this:
ప్ర‌స్తుతం  హీరో నాని ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.ఈ సినిమాలో నాని అర్జున్ అనే రంజీ క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. 1990 నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది.  ఈ చిత్రంలో నాని తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తూ కొడుకు యాంగిల్‌లో తండ్రి స్టోరీని ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పే స్టోరీ. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే నాని..విక్రమ్ కుమార్‌తో చేయబోయే సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో  ఈసినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు   పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర నిర్మాతలతో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హాజరైయ్యారు.

nani, Nani vikram Kumar New Film Started, ప్ర‌స్తుతం  హీరో నాని ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే నాని..విక్రమ్ కుమార్‌తో చేయబోయే సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో  ఈసినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు   పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. Nani vikram Kumar Mythri Movie Makers Nani Vikram Kumar, Nani vikjram Kumar Priya Varrier Rashmika Mandana keerthy Suresh Megha Akash, నాని, నాని విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం, విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని, నాని విక్రమ్ కుమార్ ప్రియా ప్రకాష్ వారియర్ రష్మిక మందన్న, కీర్తి సురేష్, మేఘా ఆకాష్
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నాని, విక్రమ్ కుమార్ మూవీ


రేపటి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.  ఈ చిత్రంలో నాని సరసన ఐదుగురు కథానాయికలు నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను హాలివుడ్‌లో వచ్చిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే సినిమా స్పూర్తితో తెరకెక్కనున్నట్టు సమాచారం.nani, Nani vikram Kumar New Film Started, ప్ర‌స్తుతం  హీరో నాని ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘జెర్సీ’ సినిమాలో న‌టిస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్.ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే నాని..విక్రమ్ కుమార్‌తో చేయబోయే సినిమాకు ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో  ఈసినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు   పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. Nani vikram Kumar Mythri Movie Makers Nani Vikram Kumar, Nani vikjram Kumar Priya Varrier Rashmika Mandana keerthy Suresh Megha Akash, నాని, నాని విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం, విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని, నాని విక్రమ్ కుమార్ ప్రియా ప్రకాష్ వారియర్ రష్మిక మందన్న, కీర్తి సురేష్, మేఘా ఆకాష్
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నాని, విక్రమ్ కుమార్ మూవీ


అంతేకాదు ఈ  సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి యంగ్ క్యారెక్టర్, మరోకొటి మిడిల్ ఏజ్ లుక్, చివరది ముసలోడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ఆయా ఏజ్‌లలో ఆయన పాత్రతో ఐదుగురు హీరోయిన్స్ ట్రావెల్ చేస్తారట. అందులో ఒక కథానాయికగా మలయాళ హాట్ బ్యూటీ ప్రియా వారియర్ ఒకరు కాగా, మరొకరు కీర్తి సురేష్, మూడో భామ మేఘా ఆకాష్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ రకంగా ముగ్గురు మలయాళీ ముద్దుగుమ్మలతో నాని రొమాన్స్ చేయబోతున్నాడన్న మాట. మిగిలిన ఇద్దరు కథానాయికల పాత్రల కోసం రష్మిక మండనతో పాటు మరో స్టార్ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారట. మొత్తానికి ఐదుగురు భామలతో డిఫరెంట్ కథాంశంతో నాని ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.

రాయ్ లక్ష్మీ హాట్ ఫోటో షూట్ 

ఇవి కూడా చదవండి

అక్కినేని భామను పెళ్లి చేసుకుంటున్న అనుష్క హీరో..

న‌గ్మా అమ్మ అవుతుందిగా.. మెగా హీరో సినిమాతో రీ ఎంట్రీ..

పైరసీ చేస్తే తప్పేంటి.. జూనియర్ ఎన్టీఆర్ విలన్ వార్నింగ్..

 
First published: February 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>