పడకగదికి వస్తేనే ఇండస్ట్రీలో ఛాన్సులు.. నాని హీరోయిన్ సంచలనం..

కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 5:44 PM IST
పడకగదికి వస్తేనే ఇండస్ట్రీలో ఛాన్సులు.. నాని హీరోయిన్ సంచలనం..
మాధవి లత ఫైల్ ఫోటో
  • Share this:
కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. ఇప్పటికే ఎన్నో మీటూ కేసులు చూసాం.. శ్రీ రెడ్డి లాంటి వాళ్లు ఎన్నో ఉద్యమాలు చేసారు. ఆ తర్వాత అదే ఉద్యమాన్ని వ్యక్తిగత విషయాల కోసం వాడుకుని తప్పుదారి పట్టించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని.. వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత.

Nani Snehithuda movie actress Madhavi Latha Interesting comments on Casting couch and commitment pk కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. madhavi latha,madhavi latha twitter,madhavi latha politics,madhavi latha hot,madhavi latha hot images,madhavi latha movies,madhavi latha casting couch,madhavi latha about casting couch,casting couch,actress madhavi latha,madhavi latha interview,actress madhavi latha reacts to heroine rakul preet singh about casting couch,madhavi latha movies,madhavi latha latest interview,rakul preet singh about casting couch,actress madhavi latha exclusive interview,casting couch in tollywood,madhavi latha on casting couch,telugu cinema,మాధవి లత,మాధవి లత సినిమాలు,మాధవి లత రాజకీయాలు,మాధవి లత క్యాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
మాధవి లత ఫైల్ ఫోటో

అప్పట్లో నచ్చావులే అంటూ వచ్చిన ఈ బ్యూటీ.. నాని స్నేహితుడా సినిమాలో నటించింది. తెలుగమ్మాయి కావడంతో మాధవికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయింది మాధవిలత. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది ఈమె. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని.. కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేసారని చెబుతుంది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని చెబుతుంది మాధవిలత.

Nani Snehithuda movie actress Madhavi Latha Interesting comments on Casting couch and commitment pk కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. దాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తామని ఎవరెన్ని కబుర్లు చెప్పినా కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. madhavi latha,madhavi latha twitter,madhavi latha politics,madhavi latha hot,madhavi latha hot images,madhavi latha movies,madhavi latha casting couch,madhavi latha about casting couch,casting couch,actress madhavi latha,madhavi latha interview,actress madhavi latha reacts to heroine rakul preet singh about casting couch,madhavi latha movies,madhavi latha latest interview,rakul preet singh about casting couch,actress madhavi latha exclusive interview,casting couch in tollywood,madhavi latha on casting couch,telugu cinema,మాధవి లత,మాధవి లత సినిమాలు,మాధవి లత రాజకీయాలు,మాధవి లత క్యాస్టింగ్ కౌచ్,తెలుగు సినిమా
మాధవి లత ఫైల్ ఫోటో

నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేసారంటుంది ఈమె. తనకు కూడా ఈ ఇబ్బందులు వచ్చాయని.. అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది మాధవిలత. అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది ఈమె. మొత్తానికి పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు.. ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని చెబుతుంది మాధవిలత.
First published: November 17, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading