Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా దసరా. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేశారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించారు. పాటలు, టీజర్స్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికా లాంటీ ప్రదేశాల్లో ప్రీమీయర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది. మరి సినిమాల ఎలా ఉంది.. నటీనటుల ఫెర్మామెన్స్ ఎలా ఉంది.. తెలుగు వారిని ఎలా ఆకట్టుకోనుంది.. మొదలగు అంశాలను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..
పాటలు, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అదిరిపోయిందని.. నాని నటన కేక ఉందని.. కీర్తి కూడా ఇరగదీసిందని అంటున్నారు.. ముఖ్యంగా ఇంటర్నెల్ బ్లాక్ కేక పెట్టించిదని.. ఇంత వరకు తెలుగులో అలాంటీ ఎపిసోడ్ చూడలేదని అంటున్నారు. క్లైమాక్స్ కేక ఉందని.. కొద్దిగా ల్యాగ్ ఉందని అని కూడా అంటున్నారు. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. గోదావరి ఖని సమీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు.
#Dasara Review is Pretty Good up untill Now ???????????? pic.twitter.com/8gnoH9uKUh
— The Article✍️ ➊ (@sidharth_sukla) March 30, 2023
#Dasara Review:
Terrific????@NameisNani is the soul of the film????@KeerthyOfficial, @Dheekshiths & others were good????@odela_srikanth's work is superb???? BGM was good✌️ Cinematography & Screenplay???? Rating: ⭐⭐⭐⭐/5#Nani #KeerthySuresh #DasaRAW #DasaraReview #DasaraFDFS pic.twitter.com/WP6FbcaoIH — Kumar Swayam (@KumarSwayam3) March 30, 2023
•#DASARA: Receiving AVERAGE Reports All Over.????✅❤️
•Same Scenario Of #Pushpa: #PushpaTheRise First Day Average Reviews. •#Nani - #KeerthySuresh Performance ???????????? •ENOUGH Reports To Do Big Bang at Boxoffice. •#DasaraReview •#DasaRAW •#DasaraFromToday pic.twitter.com/s0PBMTvClS — OTT STREAM UPDATES (@newottupdates) March 30, 2023
Superb advance bookings from ankapalle to America...also God good reviews for #Dasara movie...
Expecting 100cr+ plus movie to #Nani bro@NameisNani brother reaching the top 1 tier step by step.... ఒక chiranjeevi, ఒక రవితేజ, ఒక నాని....???????? #DasaraOnMarch30th #Nani — kumar (@svblife) March 30, 2023
#Dasara Review:@NameisNani Dhoom dhaam????????@KeerthyOfficial ❤️@DheekshithShet1 ????#ShineTomChacko ????@odela_srikanth great debut????????@Music_Santhosh ????
Good Watch but go prepared 4 a regular story with terrific performances Rating: 3.25/5#Nani #KeerthySuresh #DasaraReview — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) March 30, 2023
1st half completed : - #Dasara Keerthi as Vennela???? Nani as DHARANI ???????????? Interval episode good ???????? Okay 1st half ???? --Slow screenplay! >>Major Highlights:- --Cricket match + Bgm ???????? -- @Music_Santhosh ???????? >>Review-- 2.8/5 >>Expected more for 2nd half
— Mahesh Nakka (@switch2mahesh) March 30, 2023
#Dasara Review: 3/5 A Raw & Rustic Emotional drama with brilliant performance from @NameisNani ???????? Great 1st half w/ excellent interval block followed by a good 2nd half mostly with emotions at core. Cinematography, music, and direction are commendable ✌???????????? pic.twitter.com/ktyr6Np7Xu
— The Friday Post (@TheFridayPost7) March 30, 2023
entra e hype uu???????????? review lu kuda kummesayi ???????????? evng second show ki dorikayi tickets ????????????????????????@NameisNani congrats anna block buster kottesavu ???????????? #DasaRAW #Dasara pic.twitter.com/T8G4jbjAX1
— vamsi dhfm ???????????? (@Vamsi67732559) March 30, 2023
నానికి బిగ్గెస్ట్ ఓపెనర్ అవ్వనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా మంచి ఆదరణ వస్తోంది. అక్కడ ఈచిత్రం ఇప్పటికే 500K డాలర్స్ ప్రీ సేల్స్‌ను నమోదు చేసి అదరగొట్టింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్‌లో అదరగొట్టనుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. దసరా సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వచ్చింది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు నెటిజన్స్. చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్‌లతో పాటు ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Tollywood news