నాని ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ ఫస్ట్ టాక్..

news18-telugu
Updated: April 19, 2019, 9:49 AM IST
నాని ‘జెర్సీ’ మూవీ ఓవర్సీస్ ఫస్ట్ టాక్..
జెర్సీ సినిమా ఫైల్ ఫోటో
news18-telugu
Updated: April 19, 2019, 9:49 AM IST
వరసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని నటించిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ యాక్ట్ చేసింది. క్రికెటర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని యాక్ట్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. సారా పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది.
Natural Star Nani Jersey Trailer.. Emotional Journey of a Talented Cricketer pk.. కొన్ని సినిమాలపై ముందు నుంచి ఏదో తెలియని ఆసక్తి.. అంచనాలుంటాయి. ఇప్పుడు జెర్సీ కూడా అంతే. వరసగా రెండు ఫ్లాపుల తర్వాత నాని నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్రిల్ 19న విడుదలకు సిద్ధం అయింది జెర్సీ. nani jersey,nani jersey movie,nani jersey movie trailer released,nani jersey trailer review,jersey trailer positive response,nani jersey trailer,gowtam tinnanuri nani movie,nani cricketer,nani telugu cinema,జెర్సీ ట్రైలర్,జెర్సీ ట్రైలర్ విడుదల,నాని,నాని గౌతమ్ తిన్ననూరి,జెర్సీ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్,తెలుగు సినిమా

ఫస్టాఫ్ చాలా బాగుందని టాక్ ఉంది. స్లోగా ఉన్నా..ఇంటర్వెల్ వరకు కథను ఓ మోస్తరుగా నడిపించి మంచి ట్విస్టు ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా అర్జున్ అనే క్రికెటర్ ఎమోషనల్ ప్రయాణమే ‘జెర్సీ’ సినిమా. నాని కనబరిచిన అద్భుత నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా అక్కడక్కడా స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తానికి క్లాస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...