గ్యాంగ్ లీడర్ సినిమా ప్రివ్యూ.. నాని టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?

నాని హీరోగా విలక్షణ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 2:52 PM IST
గ్యాంగ్ లీడర్ సినిమా ప్రివ్యూ.. నాని టార్గెట్ ఎన్ని కోట్లు తెలుసా..?
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)
  • Share this:
నాని హీరోగా విలక్షణ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేని విక్రమ్ కే కుమార్.. గ్యాంగ్ లీడర్ సినిమాతో కచ్చితంగా ఆ లోటు భర్తీ చేస్తానంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతే జరుగుతుంది. నాని ఇమేజ్ ప్లస్ మార్కెట్ ముందు ఇది కాస్త తక్కువే అనిపించొచ్చు కానీ గ్యాంగ్ లీడర్ 28 కోట్ల బిజినెస్ చేసింది. నిజానికి నాని ఎంసిఏ సినిమాతో రెండేళ్ల కిందే 40 కోట్ల మార్క్ అందుకున్నాడు.
Natural Star Nani Gang Leader movie Worldwide pre release business and its more than Jersey movie pk నాని హీరోగా విలక్షణ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. gang leader,gang leader collections,nani gang leader review,nani gang leader business,nani gang leader pre release business,nani gang leader jersey movie,nani gang leader vikram k kumar,nani gang leader priyanka mohan,telugu cinema,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ నాని,నాని గ్యాంగ్ లీడర్,నాని జెర్సీ సినిమా,తెలుగు సినిమా
నాని ‘గ్యాంగ్ లీడర్’ (ఫైల్ ఫోటో)

అయినా కూడా నాని సినిమాలు బిజినెస్‌లో 40 కోట్ల మార్క్ అయితే అందుకోలేదు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కూడా దీనికి మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాల్లో 20.90 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది ఇండియా 1.80 కోట్లు.. ఓవర్సీస్ 5.50 కోట్ల బిజినెస్ చేసింది గ్యాంగ్ లీడర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు 28.20 కోట్ల బిజినెస్ అయితే చేసింది.

Natural Star Nani Gang Leader movie Worldwide pre release business and its more than Jersey movie pk నాని హీరోగా విలక్షణ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా గ్యాంగ్ లీడర్. ఓల్డ్ క్లాసిక్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. gang leader,gang leader collections,nani gang leader review,nani gang leader business,nani gang leader pre release business,nani gang leader jersey movie,nani gang leader vikram k kumar,nani gang leader priyanka mohan,telugu cinema,గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ నాని,నాని గ్యాంగ్ లీడర్,నాని జెర్సీ సినిమా,తెలుగు సినిమా
నాని ఫైల్ ఫోటో (Source: Twitter)

నైజాంలో 8 కోట్లకు ఈ చిత్రాన్ని అమ్మేసారు. సీడెడ్ 3.60.. ఉత్తరాంధ్ర 2.50.. గుంటూరు 1.80.. ఈస్ట్ 1.60.. వెస్ట్ 1.20.. కృష్ణ 1.45.. నెల్లూరు 0.75 కోట్ల బిజినెస్ చేసింది. నానికి ఉన్న రేంజ్‌కు పాజిటివ్ టాక్ వస్తే మూడు నాలుగు రోజుల్లోనే ఈ వసూళ్లు అందుకోవడం ఖాయం. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల కానుంది.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు