• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NANDAMURI MOKSHAGNA GIVEN A HUGE SHOCK TO FANS BY HIS LOOK AND BALAKRISHNA ALSO IN SOME TENSION PK

బాలకృష్ణకు సన్ స్ట్రోక్.. సినిమాల విషయంలో మోక్షజ్ఞ యూ టర్న్..?

బాలకృష్ణకు సన్ స్ట్రోక్.. సినిమాల విషయంలో మోక్షజ్ఞ యూ టర్న్..?

మోక్షజ్ఞ ఫైల్ ఫోటో(Source: Twitter)

ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. అయినా ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయనుకోవచ్చు కానీ రావాల్సిన ఆవశ్యకత కూడా వచ్చింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే..

  • Share this:
ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. అయినా ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయనుకోవచ్చు కానీ రావాల్సిన ఆవశ్యకత కూడా వచ్చింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బాల‌య్య ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మోక్ష‌జ్ఞ‌. అయినా ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు.

ఫ్యామిలీతో నందమూరి మోక్షజ్ఞ


మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇండ‌స్ట్రీలో చాలామంది వార‌సులు ఇదే వ‌య‌సులోనే హీరోలుగా వ‌చ్చారు.

Nandamuri Mokshagna given shock to fans with his look and Balakrishna in deep tension with son debut movie pk అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బాల‌య్య ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మోక్ష‌జ్ఞ‌. అయినా ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. nandamuri mokshagna,nandamuri mokshagna twitter,nandamuri mokshagna facebook,nandamuri mokshagna instagram,nandamuri mokshagna fans,nandamuri mokshagna look,nandamuri mokshagna photos,nandamuri mokshagna balayya,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna,balakrishna,ntr,kalyan ram,telugu cinema,తెలుగు సినిమా, నంద‌మూరి మోక్ష‌జ్ఞ,బాలయ్య,రామ్ చరణ్,మహేశ్ బాబు,పవన్, ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్
మోక్షజ్ఞ ఫైల్ ఫోటో(Source: Twitter)


చ‌ర‌ణ్ 21 ఏళ్ల‌కు "చిరుత‌".. అఖిల్ 20 ఏళ్ల‌కే "అఖిల్".. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల‌కే "నిన్ను చూడాల‌ని".. మ‌హేశ్, ప‌వ‌న్ 25 ఏళ్ల‌కు.. బ‌న్నీ 20 ఏళ్ల‌కు "గంగోత్రి".. ప్ర‌భాస్ 22 ఏళ్ల‌కు "ఈశ్వ‌ర్".. ఇలా ప్ర‌తీ హీరో చాలా త‌క్కువ వయసులోనే వ‌చ్చారు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా వ‌చ్చే ఏడాది త‌న వార‌సున్ని ప‌రిచ‌యం చేస్తానంటున్నాడు. కానీ ఇప్పట్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Nandamuri Mokshagna given shock to fans with his look and Balakrishna in deep tension with son debut movie pk అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బాల‌య్య ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మోక్ష‌జ్ఞ‌. అయినా ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. nandamuri mokshagna,nandamuri mokshagna twitter,nandamuri mokshagna facebook,nandamuri mokshagna instagram,nandamuri mokshagna fans,nandamuri mokshagna look,nandamuri mokshagna photos,nandamuri mokshagna balayya,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna,balakrishna,ntr,kalyan ram,telugu cinema,తెలుగు సినిమా, నంద‌మూరి మోక్ష‌జ్ఞ,బాలయ్య,రామ్ చరణ్,మహేశ్ బాబు,పవన్, ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్
మోక్షజ్ఞ ఫైల్ ఫోటో(Source: Twitter)


ఇప్పుడు మోక్ష‌జ్ఞను చూస్తుంటే అలా అనిపించడం లేదు. న‌ట‌న‌పై ఆయనకు ఆస‌క్తి లేద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించ‌డంతో షాక్ అయ్యారు అభిమానులు. అయితే ఏదోలా మ‌న‌సు మార్చుకుంటాడులే అనుకుంటే ఇప్పుడు ఈయ‌న ఫిజిక్ అంద‌రికీ షాక్ ఇస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోల్లో మోక్షు చాలా లావుగా ఉన్నాడు. ఫిజిక్‌పై కూడా దృష్టి పెట్ట‌డం లేదు. పైగా అప్పుడే పొట్ట కూడా వచ్చేయడంతో పరేషాన్ అవుతున్నారు నందమూరి అభిమానులు. పైగా బాల‌య్య డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు.

Nandamuri Mokshagna given shock to fans with his look and Balakrishna in deep tension with son debut movie pk అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే బాల‌య్య ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు మోక్ష‌జ్ఞ‌. అయినా ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. nandamuri mokshagna,nandamuri mokshagna twitter,nandamuri mokshagna facebook,nandamuri mokshagna instagram,nandamuri mokshagna fans,nandamuri mokshagna look,nandamuri mokshagna photos,nandamuri mokshagna balayya,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna,balakrishna,ntr,kalyan ram,telugu cinema,తెలుగు సినిమా, నంద‌మూరి మోక్ష‌జ్ఞ,బాలయ్య,రామ్ చరణ్,మహేశ్ బాబు,పవన్, ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్
మోక్షజ్ఞ ఫైల్ ఫోటో(Source: Twitter)


మొత్తానికిప్పుడు మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతానికి ఏం చేస్తున్నాడ‌నేది గండికోట ర‌హస్యంలా మారిపోయింది. మోక్షు ఎప్పుడొచ్చినా కూడా త‌నే సినిమా నిర్మిస్తాన‌ని సాయి కొర్ర‌పాటి చెబుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న కోసం "రానే వ‌చ్చాడు ఆ రామ‌య్యా" అంటూ టైటిల్ కూడా రిజిష్ట‌ర్ చేయించాడు. బాల‌య్య కూడా త‌న వార‌సుడి కోసం ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర ద‌ర్శ‌కుల వైపు చూస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడో..? ఇప్పుడు ఈయ‌న వ‌స్తే మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు కొత్త వార‌సుడు ఎవ‌రూ ఇండ‌స్ట్రీకి రారు. ఎందుకంటే మ‌హేశ్.. వెంక‌టేశ్ త‌న‌యులు ఇంకా చిన్నోళ్లే కాబ‌ట్టి. అందుకే మోక్షు కోసం అంతా వెయిటింగ్ ఇక్క‌డ‌.
Published by:Praveen Kumar Vadla
First published: