మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి బాలకృష్ణ ఏమంటున్నాడంటే..

బాల‌య్య ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేస్తున్నాడు బాలయ్య. ఇక దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 5, 2019, 10:23 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి బాలకృష్ణ ఏమంటున్నాడంటే..
నందమూరి మోక్షజ్ఞ
  • Share this:
బాల‌య్య ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేస్తున్నాడు బాలయ్య. ఇక దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. వారసుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే నంద‌మూరి కుటుంబం నుంచి ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు.

Balakrishna Confirmed his Son Nandamuri Mokshagna Debut movie and it will be in 2020 pk.. బాల‌య్య ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేస్తున్నాడు బాలయ్య. ఇక దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. mokshagna nandamuri,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ

వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌.

Balakrishna Confirmed his Son Nandamuri Mokshagna Debut movie and it will be in 2020 pk.. బాల‌య్య ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేస్తున్నాడు బాలయ్య. ఇక దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. mokshagna nandamuri,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ
తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్ప‌టికే 21 ఏట అడుగు పెట్టాడు మోక్షు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా వ‌చ్చే ఏడాది వార‌సున్ని ప‌రిచ‌యం చేస్తానంటున్నాడు. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ న‌ట‌న‌తో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు. బాల‌కృష్ణ డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు.

Balakrishna Confirmed his Son Nandamuri Mokshagna Debut movie and it will be in 2020 pk.. బాల‌య్య ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎన్నికల బిజీలో ఉన్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం పాలు కావడంతో ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేస్తున్నాడు బాలయ్య. ఇక దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. mokshagna nandamuri,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ ఫైల్ ఫోటో

ప్ర‌స్తుతం దీనిపై కూడా ఫోక‌స్ చేసాడు మోక్షు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌యుడి కోసం క‌థ‌లేవీ విన‌లేద‌ని చెప్పాడు బాల‌య్య‌. ప్ర‌స్తుతం తాను ఎన్నిక‌ల‌తో పాటు బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్నాన‌ని.. ఆ త‌ర్వాత మోక్షు ఎంట్రీపై ఆలోచిస్తానంటున్నాడు ఈ హీరో. మ‌రి నంద‌మూరి వార‌సుడి ఎంట్రీ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
First published: March 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>