‘118’ తర్వాత కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్..

ఈ యేడాది బాబాయి బాలయ్యతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో పలకరించాడు. 118 వంటి థ్రిల్లర్ స్టోరీతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. తాజాగా ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు.

news18-telugu
Updated: June 20, 2019, 3:07 PM IST
‘118’ తర్వాత కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్..
నందమూరి కళ్యాణ్ రామ్
  • Share this:
ఈ యేడాది బాబాయి బాలకృష్ణతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో పలకరించాడు. 118 వంటి థ్రిల్లర్ స్టోరీతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. తాజాగా ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు. కథానాయకుడిగా కళ్యాణ్ రామ్‌కు ఇది 17వ సినిమా. నటుడిగా 20వ సినిమా. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ కౌర్ కథనాాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలయ్యతో ఆదిత్య 369, వంశాని కొక్కడు’,‘భలే వాడివి బాసు’,‘మిత్రుడు’ వంటి సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మిస్తున్నాడు.

Nandamuri Kalyan Ram, Mehreen kaur Pirzada,Satish vegesna Movie started with pooja ceremony under aditya music,#NKR17,nandamuri kalyan ram,kalyan ram,kalyan ram new movie Start,kalyan ram satish vegesna movie start,Mehreen kaur Pirzada,kalyan ram Mehreen Pirzada,satish vegesna kalyan ram,satish vegesna kalyan ram sivalenka krishna prasad,kalyan ram 17,kalyan ram twitter,kalyan ram instagram,kalyan ram face book,kalyan ram gopi sundar,nandamuri kalyan ram new movie,nandamuri kalyan ram (film actor),nandamuri,kalyan ram movies,nandamuri kalyan ram wife,nandamuri kalyan ram house,actor nandamuri kalyan ram,nandamuri kalyan ram movies,nandamuri kalyan ram speech,nandamuri kalyan ram family,kalyan ram wife,nandamuri kalyan ram marriage,nandamuri kalyan ram lifestyle,nandamuri kalyan ram lifestory,kalyan Ram new Movie,tollywood,Telugu Cinema,కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ కొత్త సినిమా,కళ్యాణ్ రామ్ మెహ్రీన్ కౌర్,కళ్యాణ్ రామ్ శివలెంక కృష్ణ ప్రసాద్ సతీష్ వేగేశ్నమోహ్రీన్,కళ్యాణ్ రామ్ 17,కళ్యాణ్ రామ్ కొత్త సినిమా,కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్,సతీష్ వేగేష్న సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్,కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన కళ్యాణ్ రామ్,
కళ్యాణ్ రామ్ 17వ సినిమా పూజా కార్యక్రమం


ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్నఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. 
Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading