కళ్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా   నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’.  సతీష్ విగ్నేశ దర్శకత్వంలో వస్తోన్నఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 7, 2020, 9:08 AM IST
కళ్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..
‘ఎంత మంచివాడవురా’ సెన్సార్ పూర్తి (Twitter/Photo)
  • Share this:
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా   నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’.  సతీష్ విగ్నేశ దర్శకత్వంలో వస్తోన్నఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కింది. ఈ  చిత్రంలో కళ్యాఱ్ రామ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తైయింది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు క్లీన్ ‘U’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఎలాంటి అసభ్యకరమైన సీన్ లేకండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా ఈ చిత్రం ఉందని చెబుతున్నారు. ‘శతమానం భవతి’ సినిమా తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి పోటీలో చివరగా జవనరి 15న  విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘ఎంత మంచివాడవురా’ పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు నిర్వహించనున్నారు.

nandamuri kalyan ram entha manchivadavura censor completed,entha manchivadavura censor talk,entha manchivadavura movie review,entha manchivadavura censor talk,kalyan ram censor talk,kalyan ram new movie,satish vegesna,kalyan ram,nandamuri kalyan ram,kalyan ram satish vegesna movie,kalyan ram next movie,kalyan ram new movie launch,nandamuri kalyan ram new movie launch,nandamuri kalyan ram movies,srinivasa kalyanam movie,kalyan ram movie updates,kalyan ram movies,ntr new movie with satish vegesna,kalyan ram entha manchivadavura movie,Satish Vegesna,Satish Vegesna movies,Satish Vegesna shatamanam bhavati,satish vegesna shatamanam bhavati srinivasa kalyanam,satish vegesna all is well movie,సతీష్ వేగేశ్న,సతీష్ వేగేశ్న సినిమా,సతీష్ వేగేశ్న కళ్యాణ్ రామ్,సతీష్ వేగేశ్న ఎంత మంచివాడవురా సాంగ్,ఏఎన్నార్ నమ్మిన బంటు సినిమా,సతీష్ వేగేశ్న ఆల్ ఈజ్ వెల్,శతమానం భవతి శ్రీనివాస కళ్యాణం,సతీష్ వేగేశ్న సాయిధరమ్ తేజ్,కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సెన్సార్ పూర్తి,కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సెన్సార్ టాక్
అన్న కళ్యాణ్ రామ్ సినిమా కోసం ముఖ్య అతిథిగా తమ్ముడు జూ ఎన్టీఆర్ (Twitter/Photo)


ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కళ్యాణ్ రామ్ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. మరి ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో కళ్యాణ్ రామ్ సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా ? లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 7, 2020, 9:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading