హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య నిర్మాతతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్..

బాలయ్య నిర్మాతతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్..

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టినకళ్యా్ రామ్

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టినకళ్యా్ రామ్

ఈ యేడాది బాబాయి బాలయ్యతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో పలకరించాడు. 118 వంటి థ్రిల్లర్ స్టోరీతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. తాజాగా ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.

ఇంకా చదవండి ...

  ఈ యేడాది బాబాయి బాలయ్యతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో పలకరించాడు. 118 వంటి థ్రిల్లర్ స్టోరీతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. తాజాగా ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 17వ సినిమా. నటుడిగా 20వ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ కౌర్ కథనాాయికగా నటిస్తోంది. ఈ సినిమాను బాలయ్యతో ఆదిత్య 369, వంశాని కొక్కడు’,‘భలే వాడివి బాసు’,‘మిత్రుడు’ వంటి సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తోన్నఈ సినిమా షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది.

  Nandamuri Kalyan Ram Announced New Project with Director Satish Vegesna Under Sivalenka Krishna Prasad Production,nandamuri kalyan ram,kalyan ram,Mehreen kaur Pirzada,kalyan ram Mehreen Pirzada,satish vegesna kalyan ram,satish vegesna kalyan ram sivalenka krishna prasad,kalyan ram 17,kalyan ram twitter,kalyan ram instagram,kalyan ram face book,kalyan ram gopi sundar,nandamuri kalyan ram new movie,nandamuri kalyan ram (film actor),nandamuri,kalyan ram movies,nandamuri kalyan ram wife,nandamuri kalyan ram house,actor nandamuri kalyan ram,nandamuri kalyan ram movies,nandamuri kalyan ram speech,nandamuri kalyan ram family,kalyan ram wife,nandamuri kalyan ram marriage,nandamuri kalyan ram lifestyle,nandamuri kalyan ram lifestory,kalyan Ram new Movie,tollywood,Telugu Cinema,కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ కొత్త సినిమా,కళ్యాణ్ రామ్ మెహ్రీన్ కౌర్,కళ్యాణ్ రామ్ శివలెంక కృష్ణ ప్రసాద్ సతీష్ వేగేశ్నమోహ్రీన్,కళ్యాణ్ రామ్ 17,కళ్యాణ్ రామ్ కొత్త సినిమా,కళ్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్
  కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్

  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు కళ్యాణ్ రామ్, సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kalyan Ram Nandamuri, Mehreen, Satish Vegesna, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు