కోలీవుడ్ సినిమా రీమేక్‌లో నటించనున్న బాలకృష్ణ, రాజ శేఖర్‌..

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్టైయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి బాలయ్య, రాజశేఖర్ ఒకే చెప్పారని సమాచారం.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 21, 2019, 9:27 AM IST
కోలీవుడ్ సినిమా రీమేక్‌లో నటించనున్న బాలకృష్ణ, రాజ శేఖర్‌..
బాలకృష్ణ,రాజశేఖర్
  • Share this:
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ తమిళంలో హిట్టైన విక్రమ్ వేదను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ రీమేక్‌లో బాలకృష్ణతో పాటు రాజశేఖర్ మరో హీరోగా నటిస్తున్నాడనే టాక్ వినబడుతుంది.ఇక తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతిలు చేసిన ఈ క్యారెక్టర్స్‌ను తెలుగులో బాలకృష్ణ, రాజశేఖర్‌లలో ఎవరు చేస్తారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి ఈ ప్రాజెక్ట్‌ను ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రి డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.గతంలో ఈ తెలుగు రీమేక్ కోసం పలువురు హీరోలు పేర్లు వినిపించినా..ఫైనల్‌గా  బాలయ్య, రాజ శేఖర్‌లు కలిసి ఈ  రీమేక్‌లో నటించాడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సప్ట్‌తో ఈసినిమా తెరకెక్కింది.

balakrishna,Raja sekhar Will Act Together Tamil Super Hit vikram Veda Telugu Remake,ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్టైయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి బాలయ్య, రాజశేఖర్ ఒకే చెప్పారని సమాచారం.Balakrishna,raja sekhar,Balakrishna Raja sekhar,Balakrishna Raja sekhar Multistarer,Balakirshna Raja sekhar Vikram Veda Telugu Remake,balakrishna raja sekhar vikram veda madhavan vijay sethupathi,Telugu cinema,Tamil Cinema,tollywood,Kollywood,బాలకృష్ణ,బాలయ్య,రాజశేఖర్,బాలకృష్ణ రాజశేఖర్,బాలకృష్ణ రాజశేఖర్ విక్రమ్ వేద రీమేక్,బాలకృష్ణ రాజశేఖర్ మల్టీస్టారర్,బాలకృష్ణ రాజశేఖర్ మాధవన్ విజయ్ సేతుపతి విక్రమ్ వేద రీమేక్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ సినిమా,ఏపీ పాలిటిక్స్,AP Politics,AP Political News
విక్రమ్ వేద


ప్రస్తుతం బాలకృష్ణ..ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. మరోవైపు రాజశేఖర్..‘కల్కి’ సినిమాలో బిజీగా ఉన్నాడు.  మొత్తానికి వీళ్లిద్దరు కలిసి ఈ రీమేక్‌ చేయడానికి ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ రీమేక్‌ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.

 

 

 

 

 
First published: March 21, 2019, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading