‘యాత్ర’ ఎఫెక్ట్.. తెలుగు తమ్ముళ్లపై నందమూరి బాలకృష్ణ సీరియస్..

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడతున్నాడు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలపై కారు మిరియాలు నూరడంపై తెలుగు దేశం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: February 13, 2019, 9:25 AM IST
‘యాత్ర’ ఎఫెక్ట్.. తెలుగు తమ్ముళ్లపై నందమూరి బాలకృష్ణ సీరియస్..
నందమూరి బాలకృష్ణ ఫైల్ ఫోటో(Image:Facebook)
news18-telugu
Updated: February 13, 2019, 9:25 AM IST
టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడతున్నాడు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలపై కారు మిరియాలు నూరడంపై తెలుగు దేశం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..ఆయన హీరోగా నటిస్తూ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా..కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.

దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్ కథానాయకుడిగా  ఎదిగిన వైనం..ఎక్కడా ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా ఫ్లాట్ సాగడం..ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్ కంటెంట్ మిస్ అవడం ఈ సినిమా ఫ్లాప్‌కు కారణాలుగా నిలిచాాయి. మరోవైపు ఎన్టీఆర్‌ను దేవుడిగా చూపించడం వంటివి ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి.

Tollywood Senior Top Hero Cum MLA Nandamuri Balakrishna Serious About TDP Cadre, టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడతున్నాడు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలపై కారు మిరియాలు నూరడంపై తెలుగు దేశం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.Balakrishna Serious About TDP Cadre, Balakrishna Serious About Telugu Desham Leaders, balakrishna, Balakrishna NTR Mahanayakudu Release Date Confirmed, NTR Mahanayakudu Release In Feb 22, NTR Mahanayakudu Release Date Confirmed, బాలకృష్ణ, బాలకృష్ణ, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా, తెలుగు దేశం కార్యకర్తలపై బాలకృష్ణ గుస్సా, బాలయ్ కోపానికి కారణం ఏంటో తెలుసా, ఎన్టీఆర్ మహానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, మహానాయకుడు రిలీజ్ డేట్ ఎపుడంటే, మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేది ఖరారు, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా..ఇంతకీ కారణం ఏంటో తెలుసా..
‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో వెేంకటేశ్వర స్వామిగా బాలకృష్ణ

మరోవైపు వైయస్ఆర్ జీవితకథపై తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాను..వైసీపీ నేతలు తమ సొంత సినిమాగా భావించి భుజాలపై వేసుకొని మరీ ఈ సినిమాను హిట్ చేసారు. మరోవైపు ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న ప్లస్సులు మైనస్‌లు సమానంగా చూపించారు. దీంతో ఈ సినిమాకు మంచి టాక్‌తో దూసుకుపోతుంది. మరోవైపు సంక్రాంతి కానుకగా రిలీజైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను తెలుగు దేశం కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయమై బాలయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Tollywood Senior Top Hero Cum MLA Nandamuri Balakrishna Serious About TDP Cadre, టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడతున్నాడు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలపై కారు మిరియాలు నూరడంపై తెలుగు దేశం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.Balakrishna Serious About TDP Cadre, Balakrishna Serious About Telugu Desham Leaders, balakrishna, Balakrishna NTR Mahanayakudu Release Date Confirmed, NTR Mahanayakudu Release In Feb 22, NTR Mahanayakudu Release Date Confirmed, బాలకృష్ణ, బాలకృష్ణ, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా, తెలుగు దేశం కార్యకర్తలపై బాలకృష్ణ గుస్సా, బాలయ్ కోపానికి కారణం ఏంటో తెలుసా, ఎన్టీఆర్ మహానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, మహానాయకుడు రిలీజ్ డేట్ ఎపుడంటే, మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేది ఖరారు, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా..ఇంతకీ కారణం ఏంటో తెలుసా..
ఎన్టీఆర్ వైఎస్ఆర్

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా కమర్షియల్‌గా ప్లాపైంది. అందుకే ఇపుడు రాబోతున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమానైనా తెలుగు దేశం కార్యకర్తలు ఓన్ చేసుకొని ఈ సినిమాను ప్రమోషన్ చేస్తారనే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ.

Tollywood Senior Top Hero Cum MLA Nandamuri Balakrishna Serious About TDP Cadre, టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడతున్నాడు. ఆయన తెలుగు దేశం కార్యకర్తలపై కారు మిరియాలు నూరడంపై తెలుగు దేశం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.Balakrishna Serious About TDP Cadre, Balakrishna Serious About Telugu Desham Leaders, balakrishna, Balakrishna NTR Mahanayakudu Release Date Confirmed, NTR Mahanayakudu Release In Feb 22, NTR Mahanayakudu Release Date Confirmed, బాలకృష్ణ, బాలకృష్ణ, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా, తెలుగు దేశం కార్యకర్తలపై బాలకృష్ణ గుస్సా, బాలయ్ కోపానికి కారణం ఏంటో తెలుసా, ఎన్టీఆర్ మహానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, మహానాయకుడు రిలీజ్ డేట్ ఎపుడంటే, మహానాయకుడు రిలీజ్ డేట్ కన్ఫామ్, ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేది ఖరారు, తెలుగు తమ్ముళ్ల పై బాలయ్య గుస్సా..ఇంతకీ కారణం ఏంటో తెలుసా..
నందమూరి బాలకృష్ణ ఫైల్ ఫోటో

అందుకే క్రిష్..ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్‌ను ఎక్కువగా ఉండేటట్టు ఈ సినిమాను రీ షూట్ చేసారు. ‘మహానాయకుడు’ సినిమాను ఆరూ నూరైన ఈ నెల 22న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

రజినీకాంత్ ఇంట పెళ్లి బాజాలు..హాజరైన అంబానీ దంపతులు
ఇవి కూడా చదవండి 

మూడోసారి ఆ ముచ్చట తీర్చుకుంటున్న రామ్ చరణ్..ఇంతకీ ఏంటో తెలుసా..

వాలెంటైన్స్ డే సందర్భంగా అక్కినేని అభిమానులకు బహుమతి

శ్రీ రెడ్డి బయోపిక్ రెడ్డి డైరీ రెడీ.. ఆ ఫ్యామిలీ మెయిన్ టార్గెట్..
First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...