టిక్ టాక్‌ కొత్త రూలర్ బాలయ్య.. సామి నీ క్రేజ్‌కో దండం..

ఇండియాలో ఇప్పుడు టిక్ టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా సినిమాల్లో కూడా టిక్ టాక్ వీడియోలను వాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన మారుతి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 21, 2019, 5:52 PM IST
టిక్ టాక్‌ కొత్త రూలర్ బాలయ్య.. సామి నీ క్రేజ్‌కో దండం..
బాలయ్య రూలర్
  • Share this:
ఇండియాలో ఇప్పుడు టిక్ టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా సినిమాల్లో కూడా టిక్ టాక్ వీడియోలను వాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన మారుతి ప్రతిరోజూ పండగే సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా కారెక్టర్ కూడా టిక్ టాక్ చుట్టూ తిరుగుతుంది. ఇదంతా ఇలా ఉంటే బాలయ్య కూడా ఇప్పుడు టిక్ టాక్‌ను రూల్ చేస్తున్నాడు. ఈయన రూలర్ సినిమా విడుదలైన క్షణం నుంచి అభిమానులు అస్సలు ఆగడం లేదు. సినిమాకు టాక్ తేడాగా వచ్చినా కూడా బాలయ్య డాన్సులకు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఇక ఆయన ఎనర్జీకి అంతా సలాం చేస్తున్నారు.
Nandamuri Balakrishna ruling Tik Tok videos and his dances just going viral from Ruler movie pk ఇండియాలో ఇప్పుడు టిక్ టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా సినిమాల్లో కూడా టిక్ టాక్ వీడియోలను వాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన మారుతి.. Nandamuri Balakrishna,Nandamuri Balakrishna ruler,Nandamuri Balakrishna ruler movie collections,Nandamuri Balakrishna tik tok,Nandamuri Balakrishna tiktok videos,Nandamuri Balakrishna funny videos,Nandamuri Balakrishna spoof,Nandamuri Balakrishna ruler dances,Nandamuri Balakrishna ruler video songs,Nandamuri Balakrishna tiktok scenes,Nandamuri Balakrishna tik tok comedy,telugu cinema,నందమూరి బాలకృష్ణ,రూలర్,రూలర్ టిక్ టాక్ వీడియోలు,బాలయ్య డాన్సులు రూలర్,తెలుగు సినిమా
రూలర్ ఫైల్ ఫోటో

రూలర్ సినిమాలో ఆయన డాన్సులు చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా వణుకు తప్పదు. 60 ఏళ్ళ వయసులో అలా చేసాడు బాలకృష్ణ. అభిమానులు కూడా ఆ డాన్సులను వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేస్తున్నారు. అసలు రూలర్ విడుదలైనప్పటి నుంచి టిక్ టాక్ అంతా బాలయ్య తప్ప మరొకరు కనిపించడం లేదు. అంతగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అది చూసి ఆడియన్స్ కూడా ఔరా బాలయ్య అంటున్నారు. ఆయన ఎనర్జీకి దండం పెట్టకుండా ఉండలేకపోతున్నారు. అందుకే బాలయ్య సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఆయన మాత్రం ఎప్పుడూ మాస్ కా బాప్ అంతే.

First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు