‘రూలర్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన బాలకృష్ణ..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.  ఈ  సందర్భంగా  చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. 

news18-telugu
Updated: November 29, 2019, 9:10 AM IST
‘రూలర్’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన బాలకృష్ణ..
బాలకృష్ణ,కే.యస్.రవి కుమార్ (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్‌ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ వయసులో బాలయ్య ఇలా బరువు తగ్గడం రిస్క్ అయినా.. సినిమా కోసం తగ్గారుఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.  ఈ  సందర్భంగా  చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వచ్చే నెల 15న నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.

nandamuri balakrishna ruler shooting completed pumpkin broken,ruler shooting comleted,ruler movie review,balakrishna ks ravikumar,balakrishna sonal chauhan,ruler teaser review,ruler teaser,ruler teaser released,ruler teaser talk,balakrishna ruler teaser talk,ruler new look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,రూలర్ టీజర్ రిలీజ్ టాక్,రూలర్ టీజర్,రూలర్ టీజర్,రూలర్ షూటింగ్ కంప్లీట్,రూలర్‌కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్
బాలకృష్ణ ‘రూలర్’ షూటింగ్ కంప్లీట్ (Twitter/Photo)


‘జై సింహా’ తర్వాత బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading