హోమ్ /వార్తలు /సినిమా /

నాగ‌బాబుకు రిటర్న్ గిఫ్ట్ భారీగా ప్లాన్ చేస్తున్న బాల‌కృష్ణ..

నాగ‌బాబుకు రిటర్న్ గిఫ్ట్ భారీగా ప్లాన్ చేస్తున్న బాల‌కృష్ణ..

బాలయ్య నాగబాబు వార్

బాలయ్య నాగబాబు వార్

కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు, బాల‌య్య మ‌ద్య మాట‌ల యుద్ధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇది ముదిరి పాకాన ప‌డింది. తాజాగా నాగ‌బాబు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు బాలయ్య కూడా నాగబాబుపై రియాక్షన్‌కు సిద్ధమవుతున్నాడు.

ఇంకా చదవండి ...

కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు, బాల‌య్య మ‌ద్య మాట‌ల యుద్ధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇది ముదిరి పాకాన ప‌డింది. తాజాగా నాగ‌బాబు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాడు. ఎర్రోడి వీర‌గాథ అంటూ సెటైరిక‌ల్ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసాడు. అందులో ఒక‌ర్ని ప‌ట్టుకుని ఆడాళ్లు కొడుతుంటే ఏం జ‌రిగింది అంటూ నాగ‌బాబు అడుగుతాడు. అప్పుడు ఆడాళ్లు క‌నిపిస్తే క‌డుపైనా చేయాలి.. ముద్దైనా పెట్టాల‌ని ఓ పెద్ద‌మ‌నిషి చెప్పిన మాట‌ల‌ను ఫాలో అయినందుకు కొడుతున్నారంటూ సెటైర్ వేస్తాడు.

Nandamuri Balakrishna reaction on Naga babu comments.. కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు, బాల‌య్య మ‌ద్య మాట‌ల యుద్ధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇది ముదిరి పాకాన ప‌డింది. తాజాగా నాగ‌బాబు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు బాలయ్య కూడా నాగబాబుపై రియాక్షన్‌కు సిద్ధమవుతున్నాడు. naga babu balakrishna,naga babu balayya,naga babu balayya war,naga babu balakrishna war,balakrishna reaction on naga babu,telugu cinema,బాలయ్య నాగబాబు వార్,నాగబాబు వార్ బాలకృష్ణ,నాగబాబు బాలకృష్ణ వార్,నాగబాబు కమెంట్స్ పై బాలయ్య రియాక్షన్,తెలుగు సినిమా,కథానాయకుడు సక్సెస్ మీట్
నాగబాబు బాలయ్య వార్

ఇప్పుడు ఇది నంద‌మూరి అభిమానుల‌కు ఓ రేంజ్ లో కోపం తెప్పిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌య్య కూడా నాగ‌బాబును కాస్త సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు అనిపిస్తుంది. ఈ మ‌ధ్యే తిరుప‌తిలో నాగ‌బాబు ఇష్యూ గురించి బాల‌య్య‌ను అడిగితే నో కామెంట్స్ అన్నాడు. అయితే తాను చేయాల‌నుకుంటున్న కామెంట్స్ అన్నీ త్వ‌ర‌లోనే చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

Nandamuri Balakrishna reaction on Naga babu comments.. కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు, బాల‌య్య మ‌ద్య మాట‌ల యుద్ధం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇది ముదిరి పాకాన ప‌డింది. తాజాగా నాగ‌బాబు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు బాలయ్య కూడా నాగబాబుపై రియాక్షన్‌కు సిద్ధమవుతున్నాడు. naga babu balakrishna,naga babu balayya,naga babu balayya war,naga babu balakrishna war,balakrishna reaction on naga babu,telugu cinema,బాలయ్య నాగబాబు వార్,నాగబాబు వార్ బాలకృష్ణ,నాగబాబు బాలకృష్ణ వార్,నాగబాబు కమెంట్స్ పై బాలయ్య రియాక్షన్,తెలుగు సినిమా,కథానాయకుడు సక్సెస్ మీట్
బాలకృష్ణ, నాగబాబు

దానికోస‌మే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు స‌క్సెస్ మీట్ భారీగా ప్లాన్ చేస్తున్నాడ‌ని.. అక్క‌డే నాగ‌బాబు యాక్ష‌న్ పై బాల‌య్య రియాక్ష‌న్ ఉండ‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇది వ‌చ్చిన త‌ర్వాత వార్ ఇంకెంత మ‌జాగా మార‌బోతుందో.. అయితే మ‌రోవైపు ఈ వార్ ఎక్క‌డికి వెళ్తుంద‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

దిశాపటానీ హాట్ ఫోటోషూట్..ఇవి కూడా చదవండి..

‘మ‌హానాయ‌కుడు’ ఎలా ఉండ‌బోతుంది.. వివాదాలుంటాయా.. ఉండవా..?

అక్కడ ముందు కొర‌టాల శివ‌.. ఆ త‌ర్వాతే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..

‘మ‌హాన‌టి’ Vs ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’.. ఎవ‌రు గొప్ప‌..?

First published:

Tags: Balakrishna, Nagababu, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు