హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ దెబ్బకు బోయపాటి శ్రీను విలవిల.. కండీషన్స్ అప్లై..

బాలకృష్ణ దెబ్బకు బోయపాటి శ్రీను విలవిల.. కండీషన్స్ అప్లై..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)

బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)

ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఈయన బోయపాటితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేష‌న్ అన‌గానే..

ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఈయన బోయపాటితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేష‌న్ అన‌గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుగా గుర్తొచ్చే సినిమా సింహా. ఆ సినిమాలో బాల‌య్య మీసం. ఆ మీసంలో నుంచే క‌థ పుట్టిందంటాడు బాల‌కృష్ణ‌. అప్ప‌టి వ‌ర‌కు ఫ్లాపుల్లో ఉన్న బాల‌య్య‌ను సింహా బ‌య‌టికి తీసుకొచ్చింది. ఇక ఆ త‌ర్వాత లెజెండ్ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ రెండు సినిమాల్లోనూ బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేసాడు. ఓసారి తండ్రీ కొడుకులుగా.. మ‌రోసారి అన్నాద‌మ్ములుగా న‌టించాడు.

Nandamuri Balakrishna put conditions to Mass director Boyapati Srinu and order for budget control pk ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఈయన బోయపాటితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేష‌న్ అన‌గానే.. boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను, బాలకృష్ణ(photo: twitter)

ఇక ఇప్పుడు మూడోసారి కూడా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. ఈయ‌న్ని సింగిల్ రోల్లో చూపించ‌డం బోయ‌పాటి వ‌ల్ల అయ్యేలా క‌నిపించ‌డం లేదు. అందుకే మ‌రోసారి డ్యూయ‌ల్ రోల్ క‌థ‌లోనే చూపించ‌నున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త్వరలోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. దానికి కార‌ణం మధ్యలో వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు బాలయ్య. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌ట్లాగే 30 ఏళ్ల కింద ఓ పాత్ర‌.. ఇప్పుడు మ‌రో పాత్ర‌కు క‌నెక్ట్ చేస్తూ మ‌ళ్లీ అలాంటి క‌థ‌నే బాల‌య్య కోసం బోయ‌పాటి సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్త‌యింది. అయితే బడ్జెట్ మాత్రం అంత వద్దని బాలయ్య చెప్పినట్లు తెలుస్తుంది.

Nandamuri Balakrishna put conditions to Mass director Boyapati Srinu and order for budget control pk ఒక్క ఫ్లాపుతోనే బోయపాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. వినయ విధేయ రామ తర్వాత ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ఈయన బోయపాటితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేష‌న్ అన‌గానే.. boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ

ఈ చిత్రం కోసం దర్శకుడు ఏకంగా 60 కోట్లు బ‌డ్జెట్ అడిగాడని.. దాంతో బాల‌య్యే స్వ‌యంగా రంగంలోకి దిగి మ‌రో క‌థ సిద్ధం చేయాల్సిందిగా బోయ‌పాటిని కోరిన‌ట్లుగా తెలుస్తుంది. దాంతో క‌థ మార్చ‌డం ఎందుకని.. ఇప్పుడున్న స్క్రిప్ట్‌లోనే కొన్ని మార్పులు చేస్తున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్. బ‌డ్జెట్ వీలైనంత వ‌ర‌కు కంట్రోల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఆయన కూడా అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పడంతో బోయపాటి సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. మొత్తానికి బాల‌య్య కోసం భారీగానే బ‌డ్జెట్ కంట్రోల్ చేస్తున్నాడు బోయ‌పాటి శ్రీను.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు