బాలకృష్ణ కొత్త లుక్.. బంతిని బలంగా బాదుతున్న నటసింహం..

నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడం తప్పిస్తే ఎప్పుడూ మాస్ సినిమాల వైపు అడుగేస్తుంటాడు ఈయన. ఎక్కువగా మాస్ సినిమాలకు మాత్రమే ఓటేస్తుంటాడు బాలయ్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 15, 2019, 10:36 PM IST
బాలకృష్ణ కొత్త లుక్.. బంతిని బలంగా బాదుతున్న నటసింహం..
రూలర్ సినిమాలో బాలయ్య న్యూ లుక్
  • Share this:
నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడం తప్పిస్తే ఎప్పుడూ మాస్ సినిమాల వైపు అడుగేస్తుంటాడు ఈయన. ఎక్కువగా మాస్ సినిమాలకు మాత్రమే ఓటేస్తుంటాడు బాలయ్య. ఇప్పుడు కూడా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ పోస్టర్స్ చూస్తుంటేనే ఇందులో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇప్పుడు రూలర్ కొత్త లుక్ బయటికి వచ్చింది. అందులో గోల్ఫ్ ఆడుతూ కేక పెట్టిస్తున్నాడు బాలయ్య.

Nandamuri Balakrishna coming up with a challenging role in KS Ravikumar Ruler movie pk నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడం తప్పిస్తే ఎప్పుడూ మాస్ సినిమాల వైపు అడుగేస్తుంటాడు ఈయన. ఎక్కువగా మాస్ సినిమాలకు మాత్రమే.. balakrishna software engineer,balakrishna software,ruler,balakrishna police charecter in ruler,balayya,nbk 105,ruler again police charecter,balakrishna,balakrishna new movie,balakrishna movies,balakrishna ruler movie,nandamuri balakrishna,ruler,ruler teaser,ruler movie,balakrishna new look,balakrishna ruler teaser,balakrishna dialogues,balakrishna new movie title,balakrishna movie updates,balakrishna ruler movie trailer,ruler movie teaser,balakrishna next movie title ruler,balakrishna 105 movie,ruler trailer,balakrishna ruler trailer,ruler first look,rowdy inspector,nandamuri balakrishna,ruler,balayya,balakrishna ruler,balakrishna ruler police officer look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,బాలకృష్ణ పోలీస్ పాత్రలు,పోలీస్ పాత్రల్లో నటించిన బాలకృష్ణ సినిమాలు
‘రూలర్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ (Twitter/Photo)


ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ పాత్రతో పాటు సాఫ్ట్ వేర్ ప్రొఫిషనల్‌గానూ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆ మధ్య విడుదలైన స్టైలిష్ లుక్ కూడా దీనికి సంబంధించిందే. పోలీస్ పాత్రల్లో బాలయ్య చాలా సినిమాలు చేసాడు కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. ఇప్పుడు రూలర్ సినిమాలో ఇదే చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు విడుదలైన లుక్ కూడా అదే అంటున్నారు అభిమానులు. బాలయ్యే కాదు.. సీనియర్ హీరోలు కూడా ఎవరూ పెద్దగా నటించింది లేదు. చింతకాయల రవి సినిమాలో కూడా వెంకీ అబద్ధమే చెప్తాడు. కానీ బాలయ్య ఇప్పుడు రిస్క్ చేస్తున్నాడు.

Nandamuri Balakrishna coming up with a challenging role in KS Ravikumar Ruler movie pk నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయడం తప్పిస్తే ఎప్పుడూ మాస్ సినిమాల వైపు అడుగేస్తుంటాడు ఈయన. ఎక్కువగా మాస్ సినిమాలకు మాత్రమే.. balakrishna software engineer,balakrishna software,ruler,balakrishna police charecter in ruler,balayya,nbk 105,ruler again police charecter,balakrishna,balakrishna new movie,balakrishna movies,balakrishna ruler movie,nandamuri balakrishna,ruler,ruler teaser,ruler movie,balakrishna new look,balakrishna ruler teaser,balakrishna dialogues,balakrishna new movie title,balakrishna movie updates,balakrishna ruler movie trailer,ruler movie teaser,balakrishna next movie title ruler,balakrishna 105 movie,ruler trailer,balakrishna ruler trailer,ruler first look,rowdy inspector,nandamuri balakrishna,ruler,balayya,balakrishna ruler,balakrishna ruler police officer look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,బాలకృష్ణ పోలీస్ పాత్రలు,పోలీస్ పాత్రల్లో నటించిన బాలకృష్ణ సినిమాలు
బాలకృష్ణ NBK 105 న్యూ లుక్ (Twitter/Photo)




కేవలం కుర్ర హీరోలు మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు బాలయ్య చరిత్ర తిరగరాస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎక్కువగా కుర్ర హీరోలు కనిపిస్తుంటారు కానీ సీనియర్ హీరోలను ఊహించుకోవడం కష్టమే. మరి ఇప్పుడు 60ల్లో ఉన్న బాలయ్యను సాఫ్ట్ వేర్‌లో ఎలా చూపించబోతున్నాడో కేయస్ రవికుమార్ అంటూ అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కూడా ఇప్పుడు విడుదలవుతున్న లుక్స్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. డిసెంబర్ 20న విడుదల కానుంది రూలర్. వేదిక, సోనల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు