‘సైరా’కు పోటీగా పోటెత్తిన బాలకృష్ణ.. వైరల్ అవుతున్న న్యూ లుక్..

ఓ వైపు తెలుగు ఇండస్ట్రీలో సైరా టీజర్ తప్ప ఇప్పుడు మరో వార్తే వినిపించడం లేదు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం సైరా టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 4:03 PM IST
‘సైరా’కు పోటీగా పోటెత్తిన బాలకృష్ణ.. వైరల్ అవుతున్న న్యూ లుక్..
బాలయ్య న్యూ లుక్ (Source: Twitter)
  • Share this:
ఓ వైపు తెలుగు ఇండస్ట్రీలో సైరా టీజర్ తప్ప ఇప్పుడు మరో వార్తే వినిపించడం లేదు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం సైరా టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. దాదాపు రెండు నిమిషాలు ఉన్న ఈ టీజర్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి సమయంలో బాలయ్య కూడా తన లుక్‌తో కేక పెట్టించాడు. ఈయన ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది కూడా. బ్యాంకాక్‌లో షెడ్యూల్ జరుగుతుంది. ఇక ఇందులో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు బాలకృష్ణ.
Nandamuri Balakrishna new look goes viral in Social Media for KS Ravikumar movie pk ఓ వైపు తెలుగు ఇండస్ట్రీలో సైరా టీజర్ తప్ప ఇప్పుడు మరో వార్తే వినిపించడం లేదు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రస్తుతం సైరా టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. Balakrishna,Balakrishna new look,balayya new look,nandamuri balakrishna new look go viral on social media,Balakrishna police officer,kranthi,balakrishna new balakrishna,Balakrishna police,nandamuri balakrishna rare record,balakrishna dual role record,Balakrishna new movie launched,Balakrishna ks ravikumar movie launch,k.s.Ravikumar movie Title may as kranthi fixed..here are the details,nandamuri balakrishna rare record,balakrishna ks ravi kumar,balakrishna dual role record,balakrishna,balakrishna play police charecter,balakrishna jabapati babu,balakrishan will play police role,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,andhra pradesh news,andhra pradesh politics,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ లుక్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా
ఫ్రెంచ్ గడ్డంతో సరికొత్త లుక్‌తో బాలకృష్ణ (twitter/Photo)

అందుకే లుక్ కూడా మార్చేసాడు బాలయ్య. ఇప్పుడు విడుదలైన బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన బాలయ్యేనా ఈయన అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే తన లుక్‌తో మొత్తం మార్చేసాడు నందమూరి వారసుడు. ఇప్పుడు విడుదలైన లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. సూట్ వేసుకుని ఔట్ అండ్ ఔట్ క్లాస్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్నాడు బాలయ్య. ఇది చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్రంలో వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ కారెక్టర్ కోసం బరువు కూడా బాగానే తగ్గిపోయాడు బాలయ్య.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు