హోమ్ /వార్తలు /సినిమా /

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘రూలర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘రూలర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..

బాలకృష్ణ ‘రూలర్’ టీజర్ (twitter/photo)

బాలకృష్ణ ‘రూలర్’ టీజర్ (twitter/photo)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్‌ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 4.28 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రటించారు. ఈ సినిమా కోసం పూర్తిగా యంగ్ ‌గా మరిపోయిన బాలయ్య లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  ఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

balakrishna nandarmuri new look released it is viral on social media,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా
బాలకృష్ణ నందమూరి (Twitter/Photo)

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Balakrishna, C.Kalyan, K. S. Ravikumar, NBK 105, Ruler, Sonal chauhan, Telugu Cinema, Tollywood, Vedika

ఉత్తమ కథలు