#NBK105:నందమూరి బాలకృష్ణ దసరా ధమాకా..

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు.తాజాగా ఈ సోమవారం సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నారు.

news18-telugu
Updated: October 6, 2019, 7:05 PM IST
#NBK105:నందమూరి బాలకృష్ణ దసరా ధమాకా..
బాలకృష్ణ NBK 105 న్యూ లుక్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్య మేకోవర్ అయ్యాడు.  సరికొత్తగా  మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ లుక్ వెనక రీజన్ కూడా ఉంది. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ ఒకే మూసలో అదే ఆహార్యంతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మధ్యలో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్ సినిమాల్లో మాత్రం కాస్తంత డిఫరెంట్‌గా కనపబడ్డాడు. అందుకే ఈ సినిమాలో కొత్తగా ట్రై చేస్తున్నాడు. దసరా సందర్భంగా ఈ సోమవారం సాయంత్రం సా..3.55గంటలకు ఈ సినిమా నుంచి స్పెషల్ అప్‌డేట్ రానుందని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

nandamuri balakrishna ks ravikumar movie latest update on dasara festival,nbk 105,nbk 105 update,nbk 105 dasara dhamaka,balayya dasara dhamaka,balakrishna 105 movie dasara first look,balakrishna first look,balakrishna,jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
బాలకృష్ణ 105 ఫిల్మ్ (twitter/Photos)


దసరా కానుకగా ఈ సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘రూలర్’లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు. ఫైనల్‌గా ‘రూలర్’గా టైటిల్ కన్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్,  వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరో సీనియర్ నటి భూమిక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.  ఔట్ అండ్ ఔట్  మాస్ ఎంటర్టైనర్ వస్తోన్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 6, 2019, 7:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading