బాలకృష్ణ దెబ్బకు బిత్తరపోయిన టాలీవుడ్ యాంకర్..

అసలే అక్కడున్నది బాలయ్య బాబు.. ఆయనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే కచ్చితంగా పంచులు పడతాయి. నిజానికి బాలయ్య అంటే అంతా కోపం ఎక్కువ అనుకుంటారు కానీ ఆయనలో మరో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 19, 2019, 8:24 PM IST
బాలకృష్ణ దెబ్బకు బిత్తరపోయిన టాలీవుడ్ యాంకర్..
బాలయ్య ఫైల్ ఫోటో
  • Share this:
అసలే అక్కడున్నది బాలయ్య బాబు.. ఆయనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే కచ్చితంగా పంచులు పడతాయి. నిజానికి బాలయ్య అంటే అంతా కోపం ఎక్కువ అనుకుంటారు కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంటుంది. అది చూసిన వాళ్లకు నవ్వులు ఆగవు. ఇప్పుడు కూడా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. ప్రస్తుతం బాలయ్య రూలర్ సినిమా ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే విడుదల కానుంది. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సినిమా కోసమే అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు బాలయ్య.
Nandamuri Balakrishna hilarious punch on tollywood anchor in Ruler movie promotional interview pk అసలే అక్కడున్నది బాలయ్య బాబు.. ఆయనతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే కచ్చితంగా పంచులు పడతాయి. నిజానికి బాలయ్య అంటే అంతా కోపం ఎక్కువ అనుకుంటారు కానీ ఆయనలో మరో.. balakrishna punch on anchor,ruler censor,ruler censor completed,ruler ua certificate,balakrishna nbk ruler,ruler trailer,ruler trailer released,ruler trailer talk,balakrishna ruler trailer talk,ruler new look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,రూలర్ ట్రైలర్,రూలర్ ట్రైలర్ విడుదల,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,రూలర్ టీజర్ రిలీజ్ టాక్,రూలర్ టీజర్,రూలర్ టీజర్,రూలర్ ట్రైలర్,బాలకృష్ణ,రూలర్,సెన్సార్ పూర్తి చేసుకున్న రూలర్
బాలయ్య ఫైల్ ఫోటో


ఈ క్రమంలోనే ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు నటసింహం. ఆయన వేసిన పంచ్‌కు యాంకర్ మరో మాట మాట్లాడలేక నవ్వుతూ ఉండిపోయింది. కేయస్ రవికుమార్, సి కళ్యాణ్‌తో కలిసి బాలయ్య ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో మొదట్లోనే అందరికీ నమస్కారాలు చెబుతూ.. మీ ముగ్గుర్నీ ఇలా చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదంటూ యాంకర్ పొగిడేసింది.

దాంతో వెంటనే బాలయ్య కూడా రివర్స్ కౌంటర్ వేసాడు. నిన్ను చూడ్డానికి కూడా రెండు కళ్లు చాలడం లేదమ్మాయ్.. అందుకే నాలుగు కళ్ళతో వచ్చానంటూ తన గ్లాసెస్ వైపు చూపించాడు. బాలయ్య వేసిన జోకుతో యాంకర్ నవ్వు ఆపుకోలేకపోయింది. ఇదొక్కటే కాదు ఆ ఇంటర్వ్యూ అంతా ఫుల్ జోష్‌ మీదున్నాడు బాలకృష్ణ. రూలర్ కన్ఫర్మ్ హిట్ అంటూ చెప్తున్నాడు ఈయన. జై సింహా తర్వాత కేయస్ రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
Published by: Praveen Kumar Vadla
First published: December 19, 2019, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading