Home /News /movies /

NANDAMURI BALAKRISHNA GIVEN UNEXPECTED SHOCK TO BOYAPATI SRINU AFTER VINAYA VIDHEYA RAMA MOVIE PK

బాల‌కృష్ణ జాగ్ర‌త్త ప‌డుతున్నాడు.. బోయ‌పాటి శ్రీనుకి ఊహించ‌ని షాక్..

బోయపాటి శ్రీను బాలకృష్ణ

బోయపాటి శ్రీను బాలకృష్ణ

అవునా.. అసలే వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ కావడంతో డీలా పడిన బోయపాటికి బాలయ్య ఏం షాకిచ్చాడు అనుకుంటున్నారా..? సాధార‌ణంగా బాల‌య్య‌ను గ‌త కొన్నేళ్ల‌లో బోయ‌పాటి కంటే బాగా ఏ ద‌ర్శ‌కుడు అర్థం చేసుకోలేదు. ఆయ‌న‌తో చేసిన రెండు సినిమాలు కూడా ర‌చ్చ చేసాయి. ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
సాధార‌ణంగా బాల‌య్య‌ను గ‌త కొన్నేళ్ల‌లో బోయ‌పాటి కంటే బాగా ఏ ద‌ర్శ‌కుడు అర్థం చేసుకోలేదు. ఆయ‌న‌తో చేసిన రెండు సినిమాలు కూడా ర‌చ్చ చేసాయి. అస‌లు బాల‌య్య సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాని స‌మ‌యంలో సింహా అంటూ సంచ‌ల‌నం సృష్టించాడు బోయ‌పాటి. ఆ త‌ర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ ఫ్లాపుల్లో ఉన్న స‌మ‌యంలోనే లెజెండ్ అంటూ మ‌రో విజ‌యం అందించాడు. అయితే మూడోసారి మాత్రం బోయ‌పాటికి ఊహించ‌ని షాక్ ఇచ్చాడు బాల‌య్య‌.

Nandamuri Balakrishna given unexpected shock to Boyapati Srinu after Vinaya Vidheya Rama movie pk.. అవునా.. అసలే వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ కావడంతో డీలా పడిన బోయపాటికి బాలయ్య ఏం షాకిచ్చాడు అనుకుంటున్నారా..? సాధార‌ణంగా బాల‌య్య‌ను గ‌త కొన్నేళ్ల‌లో బోయ‌పాటి కంటే బాగా ఏ ద‌ర్శ‌కుడు అర్థం చేసుకోలేదు. ఆయ‌న‌తో చేసిన రెండు సినిమాలు కూడా ర‌చ్చ చేసాయి. ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నాడు. vinaya vidheya rama collections,balakrishna boyapati srinu,balakrishna asks boyapati srinu full script,balakrishna boyapati srinu shock,balakrishna boyapati movies,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీనుకు బాలకృష్ణ షాక్,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలయ్య


విన‌య విధేయ రామ‌కు ముందే బోయ‌పాటితో సినిమా ఓకే చేసిన బాల‌య్య‌.. ఆ సినిమా ప్లాప్ అయిన త‌ర్వాత జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ని తెలుస్తుంది. ముందు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి తీసుకురావాల‌ని.. ఆ త‌ర్వాత షూటింగ్ చేద్దామ‌ని చెప్పిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. సాధార‌ణంగా బాల‌య్య న‌మ్మితే అస‌లు క‌థ గురించి అడ‌గ‌డు.. పూర్తిగా ద‌ర్శ‌కుడి హీరో అయిపోతాడు. ఆయ‌నేం చెబితే అది చేస్తుంటాడు. ఇప్పుడు మాత్రం విన‌య విధేయ రామ చూసిన త‌ర్వాత అంత గుడ్డిగా బోయ‌పాటిని న‌మ్మ‌డం మంచిది కాద‌ని భావిస్తున్నాడు.

Nandamuri Balakrishna given unexpected shock to Boyapati Srinu after Vinaya Vidheya Rama movie pk.. అవునా.. అసలే వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ కావడంతో డీలా పడిన బోయపాటికి బాలయ్య ఏం షాకిచ్చాడు అనుకుంటున్నారా..? సాధార‌ణంగా బాల‌య్య‌ను గ‌త కొన్నేళ్ల‌లో బోయ‌పాటి కంటే బాగా ఏ ద‌ర్శ‌కుడు అర్థం చేసుకోలేదు. ఆయ‌న‌తో చేసిన రెండు సినిమాలు కూడా ర‌చ్చ చేసాయి. ఇప్పుడు మూడో సినిమా చేస్తున్నాడు. vinaya vidheya rama collections,balakrishna boyapati srinu,balakrishna asks boyapati srinu full script,balakrishna boyapati srinu shock,balakrishna boyapati movies,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,telugu cinema,boyapati srinu 15 crore remuneration,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీనుకు బాలకృష్ణ షాక్,బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్,బోయపాటి శ్రీను 15 కోట్లు పారితోషికం,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ


ఎందుకంటే ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ తో ఎన్నో ఫీట్లు చేయించాడు బోయ‌పాటి. అవ‌న్నీ సోష‌ల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాయి కూడా. దాంతో త‌న సినిమాలో అలాంటి సీన్స్ ఉండ‌కుండా ముందు నుంచి జాగ్ర‌త్త ప‌డుతున్నాడు ఈ హీరో. ఏదేమైనా జాగ్ర‌త్త ప‌డ‌టంలో త‌ప్పు లేదు. ఎందుకంటే క‌థానాయ‌కుడు సినిమాతో ఈయ‌న కూడా ఊహించ‌ని షాక్ తిన్నాడు. దాంతో ఇప్పుడు బోయ‌పాటి సినిమా ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి కాస్త టైమ్ తీసుకుని షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు. పైగా ఈ చిత్రానికి నిర్మాత కూడా బాల‌య్యే క‌దా. అందుకే కేరింగ్ గా ఉన్నాడు.
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు