నాగ‌బాబు చేసిన ప‌నికి వ‌రుణ్ తేజ్ బ‌లి అవ్వ‌నున్నాడా..?

తండ్రి వార‌స‌త్వం కొడుకుల‌కు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కొన్నిసార్లు పేరెంట్స్ చేసిన ప‌నులకు పిల్ల‌లు మాత్రం క‌చ్చితంగా ఆ ప్ర‌భావాన్ని అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఈ మ‌ధ్యే నాగ‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు వ‌రుణ్ తేజ్ సినిమాపై ప్ర‌భావం చూపించేలా ఉన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ ‘అంత‌రిక్షం 9000 KMPH’ సినిమాపై బాల‌య్య ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 13, 2018, 1:52 PM IST
నాగ‌బాబు చేసిన ప‌నికి వ‌రుణ్ తేజ్ బ‌లి అవ్వ‌నున్నాడా..?
బాలయ్య వరుణ్ తేజ్
  • Share this:
తండ్రి వార‌స‌త్వం కొడుకుల‌కు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కొన్నిసార్లు పేరెంట్స్ చేసిన ప‌నులకు పిల్ల‌లు మాత్రం క‌చ్చితంగా ఆ ప్ర‌భావాన్ని అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఒక్కోసారి మ‌న‌కు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నులు ఇంకెవ‌ర్నో బ‌లి చేస్తుంటాయి. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. ఈ మ‌ధ్యే నాగ‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు వ‌రుణ్ తేజ్ సినిమాపై ప్ర‌భావం చూపించేలా ఉన్నాయి.

Nandamuri Balakrishna Fans Targeting Varun Tej Antariksham 9000 kmph Movie.. తండ్రి వార‌స‌త్వం కొడుకుల‌కు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కొన్నిసార్లు పేరెంట్స్ చేసిన ప‌నులకు పిల్ల‌లు మాత్రం క‌చ్చితంగా ఆ ప్ర‌భావాన్ని అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఈ మ‌ధ్యే నాగ‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు వ‌రుణ్ తేజ్ సినిమాపై ప్ర‌భావం చూపించేలా ఉన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ ‘అంత‌రిక్షం 9000 KMPH’ సినిమాపై బాల‌య్య ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. balakrishna naga babu,naga babu varun tej,balakrishna fans naga babu,balayya fans targeting antariksham 9000 kmph movie,balayya fans varun tej,telugu cinema,varun tej balakrishna,బాలకృష్ణ వరుణ్ తేజ్,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ ఫ్యాన్స్ నాగబాబు,బాలకృష్ణ వరుణ్ తేజ్ నాగబాబు,బాలకృష్ణ తెలుగు సినిమా,బాలకృష్ణ అభిమానులు,బాలకృష్ణ తెలుగు సినిమా
నాగబాబు బాలయ్య వార్

బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌దంటూ నాగ‌బాబు చెప్ప‌డం.. ఆ త‌ర్వాత కూడా మ‌ళ్లీ వ‌ల్లూరి బాల‌కృష్ణ ఫోటో చూపించి క‌మెడియ‌న్ అన‌డం.. ఇవ‌న్నీ బాల‌య్య ఫ్యాన్స్‌లో బాగానే మంట పుట్టించాయి. ఆ త‌ర్వాత వాళ్ల కోపానికి అంతే లేకుండా పోయింది. నాగ‌బాబుకు శ్ర‌ద్ధాంజ‌లి అంటూ ఫోటోలు కూడా క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసారు బాల‌య్య అభిమానులు. ఇక ఇప్పుడు మెగా కుటుంబం నుంచి ఏ సినిమా వ‌చ్చినా కూడా బాల‌య్య ఫ్యాన్స్ ఓ కంట క‌నిపెట్టి ఉంటున్నార‌ని తెలుస్తుంది.

Nandamuri Balakrishna Fans Targeting Varun Tej Antariksham 9000 kmph Movie.. తండ్రి వార‌స‌త్వం కొడుకుల‌కు వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ కొన్నిసార్లు పేరెంట్స్ చేసిన ప‌నులకు పిల్ల‌లు మాత్రం క‌చ్చితంగా ఆ ప్ర‌భావాన్ని అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఈ మ‌ధ్యే నాగ‌బాబు చేసిన కొన్ని వ్యాఖ్య‌లు వ‌రుణ్ తేజ్ సినిమాపై ప్ర‌భావం చూపించేలా ఉన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ ‘అంత‌రిక్షం 9000 KMPH’ సినిమాపై బాల‌య్య ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. balakrishna naga babu,naga babu varun tej,balakrishna fans naga babu,balayya fans targeting antariksham 9000 kmph movie,balayya fans varun tej,telugu cinema,varun tej balakrishna,బాలకృష్ణ వరుణ్ తేజ్,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ ఫ్యాన్స్ నాగబాబు,బాలకృష్ణ వరుణ్ తేజ్ నాగబాబు,బాలకృష్ణ తెలుగు సినిమా,బాలకృష్ణ అభిమానులు,బాలకృష్ణ తెలుగు సినిమా
అంతరిక్షం 9000 kmph
ముఖ్యంగా నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ‘అంత‌రిక్షం 9000 KMPH’ సినిమాపై బాల‌య్య ఫ్యాన్స్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కావాల‌నే ఈ చిత్రాన్ని నెగిటివ్ ప్ర‌మోష‌న్ చేయాల‌ని వాళ్లు భావిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓపెన్ వార్నింగులు వ‌స్తున్నాయి. చూసుకుందాం అంటూ కొంద‌రు ఫ్యాన్స్ కూడా ట్విట్ట‌ర్లో వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారుతుంది. మ‌రి తండ్రి చేసిన ప‌నికి కొడుకు సినిమాపై ఎలాంటి ప్ర‌భావం చూపించ‌బోతుందో చూడాలిక‌.
First published: December 13, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...