నాగబాబు క‌మెంట్స్‌పై మండి ప‌డుతున్న బాల‌కృష్ణ ఫ్యాన్స్..

నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆయ‌నెవ‌రు.. అత‌డెవ‌రో నాకు తెలియ‌దే.. ఇవి నాగ‌బాబు అన్న మాట‌లు. ఇవి ఏ క్ష‌ణంలో అన్నాడో కానీ అప్ప‌ట్నుంచి ఈ న‌టుడిపై ట్రోలింగ్స్ దారుణంగా జ‌రుగుతున్నాయి. ఏంటి నాగ‌బాబు గారు మీకు బాల‌య్య ఎవ‌రో తెలియ‌దా అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నాగబాబును ట్రోలింగ్ చేసి చంపేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 9, 2018, 5:02 PM IST
నాగబాబు క‌మెంట్స్‌పై మండి ప‌డుతున్న బాల‌కృష్ణ ఫ్యాన్స్..
నాగబాబు బాలయ్య వార్
  • Share this:
నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆయ‌నెవ‌రు.. అత‌డెవ‌రో నాకు తెలియ‌దే.. ఇవి నాగ‌బాబు అన్న మాట‌లు. ఇవి ఏ క్ష‌ణంలో అన్నాడో కానీ అప్ప‌ట్నుంచి ఈ న‌టుడిపై ట్రోలింగ్స్ దారుణంగా జ‌రుగుతున్నాయి. ఏంటి నాగ‌బాబు గారు మీకు బాల‌య్య ఎవ‌రో తెలియ‌దా అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. జ‌న‌సేనతో టిడిపికి ఉన్న వైరం కార‌ణంగా ఆయ‌న బాల‌య్య ఎవ‌రో తెలియ‌దు అన‌డ‌మే కాకుండా యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బాల‌య్య అంటే పాత బాల‌య్య అంటూ అప్ప‌టి త‌రం న‌టున్ని గుర్తు చేసుకుని మ‌రీ అవ‌మానించాడు.

Nandamuri Balakrishna Fans Targeting Naga babu In Social Media.. నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఆయ‌నెవ‌రు.. అత‌డెవ‌రో నాకు తెలియ‌దే.. ఇవి నాగ‌బాబు అన్న మాట‌లు. ఇవి ఏ క్ష‌ణంలో అన్నాడో కానీ అప్ప‌ట్నుంచి ఈ న‌టుడిపై ట్రోలింగ్స్ దారుణంగా జ‌రుగుతున్నాయి. ఏంటి నాగ‌బాబు గారు మీకు బాల‌య్య ఎవ‌రో తెలియ‌దా అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నాగబాబును ట్రోలింగ్ చేసి చంపేస్తున్నారు. nandamuri balakrishna,balakrishna Fans fires on naga babu,nandamuri balakrishna naga babu,naga babu balakrishna,telugu cinema,naga babu balayya,nandamuri balayya,pawan kalyan janasena,నాగబాబు బాలకృష్ణ నందమూరి,బాలయ్య ఫ్యాన్స్ ఫైర్,నాగబాబుపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్,బాలకృష్ణ నందమూరి నాగబాబు,నాగబాబు సంచలన వ్యాఖ్యలు,బాలకృష్ణ నందమూరిపై నాగబాబు కమెంట్స్,తెలుగుదేశం జనసేన,తెలుగు సినిమా
నాగబాబు బాలయ్య వార్


దాంతో ఫ్యాన్స్ ఇగో బాగానే హ‌ర్ట్ అయిందిప్పుడు. అయితే నాగ‌బాబు ఇలా మాట్లాడ‌టానికి కార‌ణం కూడా ఉందంటున్నారు మెగా అభిమానులు. స‌రిగ్గా కొన్ని నెల‌ల కింద ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో నాకు తెలియ‌దు అంటూ బాల‌య్య క‌మెంట్ చేసాడు. అప్పుడు ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. బాల‌య్య గారు మీకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో తెలియ‌దా.. నాలుగేళ్ల కింద మీ పార్టీని గెలిపించాడు క‌దా ఆయ‌నే అంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేసారు.




ఇప్పుడు నాగ‌బాబు అది గుర్తు పెట్టుకునే బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని సెటైర్ వేసాడంటున్నారు విశ్లేష‌కులు. చెల్లుకు చెల్లు అన్న‌ట్లుగా అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని బాల‌య్య అంటే.. ఇప్పుడు దానికి బ‌దులుగా బాల‌య్య ఎవ‌రో తెలియ‌ద‌ని నాగ‌బాబు అన్నాడు. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ప్ర‌స్తుతానికి అయితే సోష‌ల్ మీడియా అంతా హీట్ ఎక్కిపోతుంది ఈ వేడివేడి క‌మెంట్స్ తోనే.

నేహా శర్మ హాట్ ఫోటోషూట్..



ఇవి కూడా చదవండి..

బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దంటున్న కొణిదెల నాగ‌బాబు..

మంచు మ‌నోజ్ రిటర్న్స్.. త్వరలోనే కొత్త సినిమా..

సెక్స్ గురించి మాట్లాడితే త‌ప్పేంటి.. త‌మ‌న్నా కొత్త ఉద్య‌మం..

 

 
First published: December 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు