హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య సినిమాలో హాట్ ఎమ్మెల్యే.. బోయపాటి శ్రీను భారీ స్కెచ్..

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కనున్న బాలకృష్ణ,బోయపాటి శ్రీను మూవీ (Twitter/Photo)

సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బాలయ్య సినిమా కోసం అన్ని మసాలాలు..

సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బాలయ్య సినిమా కోసం అన్ని మసాలాలు దగ్గరుండి మరీ సిద్ధం చేస్తున్నాడు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామతో ఈయనకు ఫ్లాప్ వచ్చిందని కంగారు పడాల్సిన పనిలేదు. లెజెండ్ సినిమాకు ముందు కూడా దమ్ముతో ఫ్లాప్ ఇచ్చాడు బోయపాటి. కానీ బాలయ్యతో జత కలవగానే లెజెండ్ అంటూ రెచ్చిపోయాడు. ఇప్పుడు కూడా బాలయ్య 106వ సినిమా కోసం పక్కా కథ సిద్ధం చేస్తున్నాడు బోయపాటి శ్రీను.

Nandamuri Balakrishna Boyapati Srinu movie filled with full of surprises and MLA going to be act in movie pk సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బాలయ్య సినిమా కోసం అన్ని మసాలాలు.. catherine tresa,catherine tresa twitter,catherine tresa balakrishna,catherine tresa hot,catherine tresa hot images,catherine tresa remuneration,srikanth balakrishna,boyapati srinu srikanth,srikanth villain boyapati balakrishna movie,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్,బాలకృష్ణ కేథరిన్ థ్రెసా,బాలయ్య సినిమాలో కేథరిన్ థ్రెసా,బాలకృష్ణ శ్రీకాంత్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బాలయ్య సినిమాలో కేథరిన్ థ్రెసా

జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల కానుంది ఈ చిత్రం. కేవలం ఐదు నెలల్లోనే సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ల గోల ఇంకా తెగలేదు. సోనాక్షి సిన్హా పేరు వినిపించినా కూడా ఆమె స్వయంగా తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తారనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. అయితే బాలయ్య కోసం సెక్సీ ఎమ్మెల్యే వస్తుందని తెలుస్తుంది.

Nandamuri Balakrishna Boyapati Srinu movie filled with full of surprises and MLA going to be act in movie pk సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బాలయ్య సినిమా కోసం అన్ని మసాలాలు.. catherine tresa,catherine tresa twitter,catherine tresa balakrishna,catherine tresa hot,catherine tresa hot images,catherine tresa remuneration,srikanth balakrishna,boyapati srinu srikanth,srikanth villain boyapati balakrishna movie,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్,బాలకృష్ణ కేథరిన్ థ్రెసా,బాలయ్య సినిమాలో కేథరిన్ థ్రెసా,బాలకృష్ణ శ్రీకాంత్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
బాలయ్య సినిమాలో కేథరిన్ థ్రెసా

సరైనోడు సినిమాలో సెక్సీ ఎమ్మెల్యేగా రెచ్చిపోయిన కేథరిన్ థ్రెసాను బాలయ్య కోసం తీసుకోవాలని చూస్తున్నాడు బోయపాటి. పైగా గతంలో ఈయన తెరకెక్కించిన జయ జానకి నాయకా సినిమాలో కూడా ఐటం సాంగ్ చేసింది ఈమె. దాంతో ఆ పరిచయంతోనే ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కేథిరన్. దాదాపు కోటి వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో రోజా కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతున్నా కూడా అందులో నిజం లేదని మరో వాదన కూడా వినిపిస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Catherine tresa, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు