నగ్నం ఫేమ్‌ శ్రీ రాపాకాకు బంపరాఫర్.. బిగ్‌బాస్‌ 4లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్వీటీ..

ఆర్జీవి తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది స్వీటి అలియాస్ శ్రీ రాపాకా. తాజాగా ఈమెకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 10, 2020, 9:38 AM IST
నగ్నం ఫేమ్‌ శ్రీ రాపాకాకు బంపరాఫర్.. బిగ్‌బాస్‌ 4లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్వీటీ..
బిగ్‌బాస్ హౌస్‌లోకి నగ్నం ఫేమ్ శ్రీరాపాకా (Twitter/Photo)
  • Share this:
ఆర్జీవి తెరకెక్కించిన ‘నగ్నం’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది స్వీటి అలియాస్ శ్రీ రాపాకా. ఈ సినిమాలో బోల్డ్‌గా నటించిన అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక స్వీటీ. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో ఈమె ఎలాంటి మొహమాటం లేకుండా నటించి ఔరా అనిపించింది.  ఈ సినిమాను శ్రీ‌తో రామ్ గోపాల్ వర్మ కెేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. వర్మ స్వీటీగా పరిచయం చేసిన ఈమె అసలు పేరు శ్రీ రాపాక. అంతేకాదు ఈ సినిమాలో యాక్ట్ చేసినందకు ఆమెకు రూ. 2లక్షల రెమ్యుునరేషన్ అందుకుంది. ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో మంది స్టార్ హీరోలతో కలసి పనిచేసినట్టు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ఇప్పటికే బాలయ్య ,రాశీ ఖన్నా సహా పలువురు హీరోలు తనతో ప్రవర్తించిన విధానాన్ని వెల్లడించి సంచలనం రేపింది. తాజాగా ఈమె వరుస ఇంటర్వ్యూల వెనక పెద్ద రీజనే ఉందట. ఈమె త్వరలో స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ 4లోకి ఎంట్రీ ఇవ్వాలనే కావాలనే ఇదతం చేసిందనే టాక్ వినబడుతోంది.ఇక ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అది నిజమే కాబోలు అనే మాట కూడా వినబడుతోంది.

nagnam fame sweety alias shree rapaka special interview, nagnam fame sweety alias shree rapaka,nagnam fame sweety alias shree rapaka interview,nagnam fame sweety alias shree rapaka special interview with news18,shree rapaka interview,sweety interview,nagnam heroine interview,ram gopal varma,balakrishna nandamuri,balakrishna Nagnam fame sri ,balayaa nagnam fame sri,balayya nagnam,balakrishna facebook,nagnam fame sri facebook,sri twitter,nagnam news, nagnam fame sri sensational comments on balakrisnna,rgv films, nagnam fame sree, శ్రీ, నగ్నం, రామ్ గోపాల్ వర్మ, టాలీవుడ్ న్యూస్,బాలకృష్ణ శ్రీ,నందమూరి బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ,బాలయ్య నగ్నం ఫేమ్ శ్రీ,బాలయ్యపై శ్రీ సెన్సేషనల్ కామెంట్స్,నగ్నం హీరోయిన్ స్పెషల్ ఇంటర్వ్యూ,నగ్నం హీరోయిన్ శ్రీ రాపాకా ఇంటర్వ్యూ
నగ్నం ఫేమ్ శ్రీ రాపాకా Photo : Twitter


బిగ్‌బాస్ హౌస్ వాళ్లకు కాంట్రవర్సీ మనుషులుంటేనే తమ ప్రోగ్రామ్స్‌‌కు టీఆర్పీ వస్తాయని అలాంటి వాళ్లనే హౌస్‌లోకి వచ్చేలా ఆఫర్స్ చేస్తుంటాయి. అంతేకాదు ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహాకులు శ్రీ రాపాకాతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కానీ శ్రీ రాపాకా అలియాస్ స్వీటీ మాత్రం తన ఇంటర్వ్యూలలో ఎక్కడా
Published by: Kiran Kumar Thanjavur
First published: July 10, 2020, 9:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading