నాగార్జున సరసన మరోసారి నయనతార.. ఏ సినిమా కోసమో తెలుసా..

నాగార్జున,నయనతార

అక్కినేని నాగార్జున కెరీర్‌లో కమర్షియల్ పెద్ద హిట్టైన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతోనే కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతార యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.

  • Share this:
అక్కినేని నాగార్జున కెరీర్‌లో కమర్షియల్ పెద్ద హిట్టైన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతోనే కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం ఒక కొలిక్కి వచ్చింది. ఈసినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే అఫీషియల్‌గా కన్ఫామ్ చేసాడు. ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన నాగార్జున..ఈ సినిమాలో కొడుకుకు కొడుకుగా నాగ చైతన్య యాక్ట్ చేస్తున్నాడు. ఒక నాగార్జునకు కొడుకుగా నటిస్తే..ఇంకో నాగార్జునకు మనవడిగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా ముందుగా రమ్యకృష్ణనే తీసుకోవాలనుకున్నారు. కానీ ఇపుడు ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా నయనతార నటించనుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుంది.

Nagarjuna To romance with Nayanathara in Soggade Chinni Nayana Sequel Bangarraju Movie,అక్కినేని నాగార్జున కెరీర్‌లో కమర్షియల్ పెద్ద హిట్టైన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతోనే కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతార యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,nagarjuna nayanathara,nagarjuna nayanathara bangarraju sequel,nagarjuna nayanathara bangarraju sequel naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Nagarjuna Become Grand Father,Bangarraju,Kalyan Krishna Nagarjuna Naga Chaitanya Bangarraju sequel,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు,నాగార్జున తాత,నాగార్జున.తాత నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,నాగార్జున,నయనతార,నాగార్జున నయనతార బంగార్రాజు,నాగార్జున నయనతార నాగ చైతన్య బంగార్రాజు
సోగ్గాడే చిన్ని నాయనా


ప్రస్తుతం నాగార్జున..మన్మథుడు మూవీకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’  సినిమా చేస్తున్నాడు.మరోవైపు నాగ చైతన్య ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత ఆగష్టులో బంగార్రాజు సీక్వెల్ పట్టాలెక్కనుంది.

after Marraige nagarjuna not act with amala but naga chaitanya acted with His Wife samantha,majili | అనును.. నాగార్జున చేయలేకపోయింది. ఇపుడు ఆయన కొడుకు నాగ చైతన్య చేసి చూపించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..,nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,
నాగార్జున నాగచైతన్య


ఇక బంగార్రాజులో నటించబోయే నయనతార విషయానికొస్తే..గతంలో నాగార్జున,నయనతారతో కలిసి ‘బాస్’,‘గ్రీకు వీరుడు’ సినిమాల్లో జంటగా నటించారు. ఇపుడు మరోసారి ఈ సినిమా కోసం జత కొట్టబోతున్నారు. తొలి రెండు సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో నడ్వలేదు. అందుకే ఇపుడు ముచ్చటగా చేయబోతున్న మూడో సినిమాతోనైనా వీళ్లిద్దరు కలిసి హిట్టు అందుకుంటారా లేదా అనేది చూడాలి.
First published: