హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna: నాగార్జున ఆ విషయంలో ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా..

Nagarjuna: నాగార్జున ఆ విషయంలో ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా..

ఈ సీజన్‌లో సునీల్ పూల రంగడు బ్యూటీ ఇషా చావ్లా వైల్డ్ కార్డ్ రూపంలో వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం ఎంతుందో తెలియడం లేదు. ఎందుకంటే ఈ సారి వైల్డ్ కార్డులు ఉండకూడదనే ఉద్ధేశ్యంతోనే 19 మంది ఇంటి సభ్యులను పంపించినట్లు తెలుస్తుంది. అందుకే కొత్తగా ఎవర్నీ ఇంట్లోకి తీసుకొచ్చేలా కనిపించడం లేదు నిర్వాహకులు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎప్పుడుంటుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు.

ఈ సీజన్‌లో సునీల్ పూల రంగడు బ్యూటీ ఇషా చావ్లా వైల్డ్ కార్డ్ రూపంలో వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ అందులో నిజం ఎంతుందో తెలియడం లేదు. ఎందుకంటే ఈ సారి వైల్డ్ కార్డులు ఉండకూడదనే ఉద్ధేశ్యంతోనే 19 మంది ఇంటి సభ్యులను పంపించినట్లు తెలుస్తుంది. అందుకే కొత్తగా ఎవర్నీ ఇంట్లోకి తీసుకొచ్చేలా కనిపించడం లేదు నిర్వాహకులు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎప్పుడుంటుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు అభిమానులు.

Nagarjuna: నాగార్జున ఇప్పటికైనా ఆ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  Nagarjuna: నాగార్జున ఇప్పటికైనా ఆ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. అక్కినేని నాగార్జున రీసెంట్‌గా ’వైల్డ్ డాగ్’ అనే సినిమా కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.  వైల్డ్ డాగ్’  సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంతో  అహిషోర్ సోల్‌మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందిస్తున్నారు.  ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా దియా మీర్జా కథానాయికగా నటించింది. సయామీ ఖేర్ మరో ఇంపాార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.

  మన్మథుడు 2 లాంటీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబందించి ఆ మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో అక్కినేని నాగార్జున ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపంచాయి. అంతేకాదు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తారనే వార్తలు వినిపించాయి.

  Nagarjuna Wild Dog on Ott,Nagarjuna Akkineni,Nagarjuna completes wild dog shoot,Brahmastra,Bigg Boss,nagarjuna bigg boss 4 Telugu,Nagarjuna Wild dog,Mahi v Raghav,Mahi v Raghav Nagarjuna Movie,nagarjuna,nagarjuna puri jagannadh,puri jagannadh directiol lo nagarjuna,puri jagannadh,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ,పూరీ జగన్నాథ్,నాగార్జున పూరీ జగన్నాథ్,మహి వి రాఘవ,నాగార్జునతో మహి వి రాఘవ,నాగార్జున బిగ్‌బాస్,నాగార్జున వైల్డ్ డాగ్
  నాగార్జున వైల్డ్ డాగ్ Photo : Twitter

  ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ రూ. 27 కోట్లుకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో నాగార్జున కూడా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాడు. తాజాగా సంక్రాంతి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ చూసి అందరు హీరోలు ఒక్కొక్కరుగా తమ సినిమాలను రిలీజ్  డేట్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున కూడా ‘వైల్డ్ డాగ్’ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అంతేకాదు థియేటర్ రిలీజ్ తర్వాత 14 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌ చేసుకునేలా మళ్లీ ఒప్పందం చేసుకోబోతున్నట్టు సమాచారం. మొత్తంగా నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా విషయంలో ఇపుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడనే చెప్పాలి.

  ‘వైల్డ్ డాగ్’ సినిమాతో నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. దాంతో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’, సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nagarjuna Akkineni, Netflix, Tollywood, Wild Dog Movie

  ఉత్తమ కథలు