Home /News /movies /

NAGARJUNA RASHMI GAUTAM PLAY CRUCIAL ROLE IN NAGARJUNA PRAVEEN SATTARU MOVIE HERE ARE THE DETAILS TA

Nagarjuna - Rashmi Gautam: నాగార్జున సినిమాలో అదిరిపోయే పాత్రలో రష్మి గౌతమ్..

నాగార్జున, రష్మి గౌతమ్ (Twitter/Photo)

నాగార్జున, రష్మి గౌతమ్ (Twitter/Photo)

Nagarjuna - Rashmi Gautam: నాగార్జున సినిమాలో అదిరిపోయే పాత్రలో రష్మి గౌతమ్.. వివరాల్లోకి వెళితే..

    Nagarjuna - Rashmi Gautam: నాగార్జున సినిమాలో అదిరిపోయే పాత్రలో రష్మి గౌతమ్.. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది నాగార్జున.. కొత్త దర్శకుడు సాల్మన్ డైరెక్షన్‌లో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.  నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కినా.. కలెక్షన్స్ మాత్రం దక్కలేదు. మరోవైపు ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో ఇరగదీసారు. ఈ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ రోల్ ఉందట.

    ఈ పాత్రను రష్మి గౌతమ్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే రష్మి గౌతమ్.. ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’ సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు రష్మి గౌతమ్.. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో బాగానే పాపులర్ అయిన సంగతి తెలిసిందే కదా.

    నాగార్జున,రష్మి గౌతమ్ (Twitter/Photo)


    ఇటీవలె గోవాలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఇక రెండవ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను జూన్ మూడో వారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నటుడు నాగార్జున కొత్తగా కనిపించనున్నాడట. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం ఇతర భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ నటిస్తోంది.

    Nagarjuna and Praveen sattaru film,Kajal Aggerwal news, Nagarjuna with Kajal Aggerwal, praveen sattaru,nagarjuna wild dog trailer, Wild Dog,Wild Dog Released On April 9th,Nagarjuna Wild Dog on Ott,Nagarjuna Wild Dog Movie Relese On Theatres,Theatre Release Nagarjuna Wild Dog Movie,Nagarjuna Akkineni,Nagarjuna completes wild dog shoot,Brahmastra,Bigg Boss,nagarjuna bigg boss 4 Telugu,Nagarjuna Wild dog,Mahi v Raghav,Mahi v Raghav Nagarjuna Movie,nagarjuna,nagarjuna puri jagannadh,puri jagannadh directiol lo nagarjuna,puri jagannadh,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ,పూరీ జగన్నాథ్,నాగార్జున పూరీ జగన్నాథ్,మహి వి రాఘవ,నాగార్జునతో మహి వి రాఘవ,నాగార్జున బిగ్‌బాస్,నాగార్జున వైల్డ్ డాగ్,థియేటర్స్‌లో విడుదల కానున్న నాగార్జున వైల్డ్ డాగ్,ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ
    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున (Twitter/Photo)


    ఇక నాగార్జున నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ ఓ హిందీ సినిమాలోను నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాతో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలకు  సీక్వెల్ చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kajal Aggarwal, Nagarjuna Akkineni, Praveen Sattaru, Rashmi Gautam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు