అక్కినేనిని భయపెట్టిన నందమూరి.. నాగార్జునకు పూర్తి క్లారిటీ..

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఏఎన్నాఆర్‌గా సుమంత్

Balakrishna, Nagarjuna | గత కొన్నిరోజులుగా నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుంది. నందమూరి బాలకృష్ణను చూసి ఇపుడు నాగార్జున భయపడటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నాగ్..బాలయ్యను చూసి నిజంగానే భయపడుతున్నాడు.

  • Share this:
గత కొన్నిరోజులుగా నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుంది. నందమూరి బాలకృష్ణను చూసి ఇపుడు నాగార్జున భయపడటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నాగ్..బాలయ్యను చూసి నిజంగానే భయపడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బాలయ్య తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ బాగున్నా...అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుగులు లేకుండా సాఫీగా సాగడం, పైగా ఒకే సినిమాగా తెరకెక్కించాల్సిన బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించడం వంటివి ఈ సినిమా పరాజయానికి కారణాలుగా నిలిచాయి.

Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna's NTR Kathanayakudu, నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుందా..Nagarjuna, Balakrishna, Nagarjuna Balakrishna, Nagarjuna Balakrishna NTR Kathanyakudu, Nagarjuna ANR Bipic balakrishna NTR Biopic,Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna NTR Kathanayakudu, బాలకృష్ణ, నాగార్జున, నాగార్జున బాలకృష్ణ, బాలకృష్ణ నాగార్జున, నాగ్ బాలయ్య, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు నాగార్జున అక్కినేని బయోపిక్, నాగార్జున ఏఎన్నాఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్
‘ఎన్టీఆర్ కథానాయకుడు’

మహానటుడు జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ సినిమానే ప్రేక్షకులు తిరస్కరించడంతో ..నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జీవితంపై తెరకెక్కించాలనుకున్న బయోపిక్‌ను ఆపేసినట్టు మిస్టర్ మజ్ను ప్రమోషన్ కార్యక్రమంలో కుండబద్దలు కొట్టాడు. అక్కినేని నటించిన సినిమాలనే రీమేక్ చేయడానికి భయపడే నేను..ఆయన బయోపిక్ తీసే సాహసం చేయలేమన్నాడు. ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇన్ డైరెక్ట్‌గా బాలయ్యను ఉద్దేశించి అన్నట్టుగా ఉన్నాయి.

Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna's NTR Kathanayakudu, నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుందా..Nagarjuna, Balakrishna, Nagarjuna Balakrishna, Nagarjuna Balakrishna NTR Kathanyakudu, Nagarjuna ANR Bipic balakrishna NTR Biopic,Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna NTR Kathanayakudu, బాలకృష్ణ, నాగార్జున, నాగార్జున బాలకృష్ణ, బాలకృష్ణ నాగార్జున, నాగ్ బాలయ్య, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు నాగార్జున అక్కినేని బయోపిక్, నాగార్జున ఏఎన్నాఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్
ఎన్టీఆర్, ఏఎన్నాఆర్

ఆ మధ్య అక్కినేని బయోపిక్‌పై వస్తోన్న వార్తలను ఖండించిన నాగార్జున..ఆ తర్వాత నాన్న ఏఎన్నాఆర్ బయోపిక్ తీయాలని ఫిక్స్ అయ్యాడు నాగ్. తీరా ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ ఫ్లాప్ అయ్యే సరికి తన తండ్రి జీవితంపై తీయాలనుకున్న బయోపిక్‌ ఆలోచనలకు పులిస్టాప్ పెట్టేసారు.

Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna's NTR Kathanayakudu, నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుందా..Nagarjuna, Balakrishna, Nagarjuna Balakrishna, Nagarjuna Balakrishna NTR Kathanyakudu, Nagarjuna ANR Bipic balakrishna NTR Biopic,Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna NTR Kathanayakudu, బాలకృష్ణ, నాగార్జున, నాగార్జున బాలకృష్ణ, బాలకృష్ణ నాగార్జున, నాగ్ బాలయ్య, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు నాగార్జున అక్కినేని బయోపిక్, నాగార్జున ఏఎన్నాఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్
అక్కినేని కుటుంబం (ఫేస్‌బుక్ ఫోటో)

మొత్తానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు అయిన పరాభవం తన తండ్రి జీవితంపై తీసే సినిమాకు కావద్దనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్...నాగార్జునను తన తండ్రి బయోపిక్ తెరకెక్కించకుండా భయపెట్టిందనే చెప్పాలి.

పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్

ఇది కూడా చదవండి 

కంగనా ‘మణికర్ణిక’ జోరు మాములుగా లేదుగా..

బాహుబలి కోసం కట్టప్ప..RRR కోసం ఎవరు ? ఇంతకీ రాజమౌళి ప్లాన్ అదేనా..

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సినిమా సెట్స్‌ పైకి వెళ్లేది అపుడే...
First published: