నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్.. అక్కినేని ఫ్యామిలీ ఫోటో అదిరింది..

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యామిలీ పర్సెన్ నాగార్జున. ఎప్పుడు ఏ అకెషన్ వచ్చినా కూడా ముందు కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 30, 2019, 5:01 PM IST
నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్.. అక్కినేని ఫ్యామిలీ ఫోటో అదిరింది..
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యామిలీ పర్సెన్ నాగార్జున. ఎప్పుడు ఏ అకెషన్ వచ్చినా కూడా ముందు కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఆగస్ట్ 29న ఈయన పుట్టిన రోజును అభిమానులతో పాటు కుటుంబంతో కూడా జరుపుకున్నాడు అక్కినేని మన్మథుడు. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వచ్చే సందేశాలు అందుకున్న నాగ్.. కుటుంబంతో కలిసి ఫారెన్ వెళ్లాడు. నిజానికి కొన్ని రోజుల నుంచి సమంత, నాగచైతన్య విదేశాల్లోనే ఉన్నారు. అక్కడే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడీ. ఇప్పుడు వాళ్లతో పాటు నాగార్జున, అమల, అఖిల్ కూడా వెళ్లారు.
Nagarjuna birthday celebrations with his family and Samantha Akkineni goes very hot in Photo pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యామిలీ పర్సెన్ నాగార్జున. ఎప్పుడు ఏ అకెషన్ వచ్చినా కూడా ముందు కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. nagarjuna,nagarjuna birthday celebrations,nagarjuna twitter,nagarjuna samantha,nagarjuna samantha movies,samantha twitter,akkineni family photos,naga chaitanya nagarjuna samantha,nagarjuna akhil naga chaitanya,telugu cinema,నాగార్జున,నాగార్జున సమంత,నాగార్జున సమంత నాగ చైతన్య,నాగార్జున అఖిల్ అమల,తెలుగు సినిమా
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)

అక్కడే వాళ్లతో కలిసి తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు ఈయన. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో సమంత అక్కినేని ఫుల్ గ్లామర్ షో చేయడం మరో విశేషం. మరికొన్ని రోజుల పాటు పూర్తిగా కుటుంబంతోనే ఉండబోతున్నాడు నాగార్జున.

Nagarjuna birthday celebrations with his family and Samantha Akkineni goes very hot in Photo pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్యామిలీ పర్సెన్ నాగార్జున. ఎప్పుడు ఏ అకెషన్ వచ్చినా కూడా ముందు కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. nagarjuna,nagarjuna birthday celebrations,nagarjuna twitter,nagarjuna samantha,nagarjuna samantha movies,samantha twitter,akkineni family photos,naga chaitanya nagarjuna samantha,nagarjuna akhil naga chaitanya,telugu cinema,నాగార్జున,నాగార్జున సమంత,నాగార్జున సమంత నాగ చైతన్య,నాగార్జున అఖిల్ అమల,తెలుగు సినిమా
అక్కినేని ఫ్యామిలీ (Source: Twitter)

అఖిల్ కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా నుంచి కాస్త బ్రేక్ తీసుకుని వచ్చాడు. మరోవైపు నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సమంత 96 రీమేక్‌లో శర్వానంద్‌తో నటిస్తుంది. మొత్తానికి అంతా బిజీగా ఉన్నా కూడా నాగార్జున బర్త్ డే కోసం అంతా కలిసి కనిపించారు. ఈ ఫోటో అక్కినేని అభిమానులకు ఇప్పుడు ఆనందాన్నిస్తుంది.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com