హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna As Bigg Boss : నాగార్జున అక్కినేని రియల్ లైఫ్ బిగ్‌బాస్.. ఋజువు ఇదిగో..

Nagarjuna As Bigg Boss : నాగార్జున అక్కినేని రియల్ లైఫ్ బిగ్‌బాస్.. ఋజువు ఇదిగో..

బిగ్ బాస్ 5 కన్ఫామ్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ 5 కన్ఫామ్ లిస్ట్ ఇదే

Nagarjuna As Bigg Boss : నాగార్జున అక్కినేని రియల్ లైఫ్ బిగ్‌బాస్.. ఋజువు ఇదిగో.. వివరాల్లోకి వెళితే..

Nagarjuna As Bigg Boss : నాగార్జున అక్కినేని రియల్ లైఫ్ బిగ్‌బాస్.. ఋజువు ఇదిగో.. వివరాల్లోకి వెళితే.. నాగార్జున కుమారులు హీరోలైన వాళ్లతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.అంతేకాదు ఈ యేడాది ‘వైల్డ్‌ డాగ్’ సినిమాలో సీక్రెట్ ఏంజెట్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ప్రవీణ్ సత్తారు సినిమాలో మరోసారి ‘రా’ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో ఏ హీరోకు లేని ప్రత్యేకత నాగార్జున సొంతం. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు సినిమాలు.. రియాలిటీ షోలతో దూసుకుపోతున్నారు నాగార్జున. అంతేకాదు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు చిరునామాగా నిలిచారు నాగార్జున. అందుకే ఎంత మంది నటీనటులకు టెక్నీషియన్స్‌ను నమ్మి వారికి లైఫ్ ఇచ్చి రియల్ బిగ్‌బాస్‌గా నిలిచారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొత్తదనాన్ని ప్రోత్సహించాలన్న..ప్రయోగాలు చేయాలన్నా...సంచలనాలు క్రియేట్ చేయాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు నాగార్జునదే.

వయసు అరవై దాటినా ఇప్పటికీ అమ్మాయిల మనసుదోస్తున్నారు ఈ మన్మథుడు. సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉంటూనే...మారుతున్న అవసరాలను బట్టి సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ కొడుకులతో పోటీపడుతున్నారు. ఇటువంటి ట్రాక్ రికార్డు వున్న నాగార్జున..ఆయన టాలీవుడ్‌కు పరిచయం చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అప్పట్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘విక్కీదాదా’ మూవీతో హిందీ బ్యూటీ జుహీ చావ్లాను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ భామతో ‘శాంతి క్రాంతి’ అనే మూవీలో ఈ భామతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు  నాగ్.

Nagarjuna Akkineni real manmadhudu of tollywood here are the detailsnagarjuna,nagarjuna akkineni twitter,nagarjuna Manmadhudu,nagarjuna akkineni real manmadhudu,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,ngarjuna akkineni Nageswara Rao,nagarjuna naga chaitanya rakul preeth singh,anr nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున ఏఎన్నాఆర్ నాగ చైతన్య, నాగార్జున నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున రియల్ మన్మథుడు
నాగార్జున, జుహీ చావ్లా (File/Photo)

’నేటి సిద్దార్థ’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా జుల్కాతో ఆడిపాడారు ఈ మన్మథుడు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘అంతం’ మూవీలో హీరోయిన్ ఊర్మిళతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించారు.ఆ తర్వాత తెలుగులో వేరే కథానాయకులు పరిచయం చేసిన హిందీ భామలతో కొన్ని సినిమాల్లో నటించిన ట్రాక్ రికార్డ్ నాగ్ సొంతం. వెంకటేశ్ ‘కూలీ నంబర్ 1’ మూవీతో పరిచయం చేసిన టబుతో ‘సిసింద్రీ’, ‘నిన్నేపెళ్లాడతా’, ‘ఆవిడా..మా ఆవిడే’ వంటి సినిమాల్లో నటించారు.

నిన్నే పెళ్లాడతా షూటింగ్‌లో నాగార్జున, టబు (File/Photo)

‘ఆజాద్’ మూవీలో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో ఆడిపాడారు. ఇక ‘క్రిమినల్’ మూవీతో మనీషా కొయిరాలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ టాలీవుడ్ కింగ్...ఆ తర్వాత ‘రక్షకుడు’ మూవీతో ఒకప్పటి మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించారు. ఆ తర్వాత మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్యారాయ్‌ని ‘రావోయి చందమామ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునదే.

రావోయి చందమామలో నాగార్జున, ఐశ్వర్యారాయ్ (Youtube/Credit)

మరోవైపు ‘పెళ్లి సందడి’ మూవీతో పరిచయమైన బాలీవుడ్ భామ దీప్తి భట్నాగర్‌‌తో ‘ఆటో డ్రైవర్’ సినిమాలో కలిసి నటించారు. ‘ఆకాశవీధిలో’ మూవీతో రవీనా టాండన్...‘సూపర్’ మూవీతో ఆయేషా టకియాతో వంటి బాలీవుడ్ భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించారు. ఇక ‘ఎదురులేని మనిషి’ మూవీతో ‘ఎం టీవీ’ యాంకైన షెహనాజ్‌ను టాలీవుడ్ కు పరిచయం చేసిన ట్రాక్ రికార్డు ఈ బాస్ సొంతం.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

అటు రకుల్, లావణ్య త్రిపాఠి వంటి వాళ్లు నార్త్ వాళ్లే అయినా.. వీళ్లు మాత్రం తెలుగు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.  అటు నాగార్జున.. కొత్త దర్శకుడు సాల్మన్ డైరెక్షన్‌లో చేసిన  ‘వైల్డ్ డాగ్’ సినిమాతో బాలీవుడ్ భామ.. దియా మీర్జాతో నటించారు.

Happy Birthday Suman : చిరంజీవి, బాలయ్యలకు ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన సుమన్..

ఇక బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియాకు జోడిగా నటిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ టాలీవుడ్ కింగ్ ప్రయోగాలు చేయడంతో పాటు బాలీవుడ్ భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించడంలో నాగార్జున రియల్ బిగ్‌బాస్‌గా పేరు గడించాడని అభిమానులు చెప్పుకుంటున్నారు.

First published:

Tags: Bangarraju, Bigg Boss, Bigg Boss 5 Telugu, Nagarjuna Akkineni, Tollywood, Wild Dog Movie

ఉత్తమ కథలు