• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NAGARJUNA ANNAMAYYA ACTRESS KASTHURI SENSATIONAL COMMENTS ON AJITH FANS AND QUESTIONED ABOUT SEX PK

సెక్స్ కోసమే అమ్మాయి ఉందా.. మీ అమ్మ, చెల్లిని గుర్తు తెచ్చుకో..

సెక్స్ కోసమే అమ్మాయి ఉందా.. మీ అమ్మ, చెల్లిని గుర్తు తెచ్చుకో..

కస్తూరి శంకర్ (Kasturi Shankar/instagram)

ఇంత దారుణంగా కామెంట్స్ ఎవరు చేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకు ఓ సీనియర్ హీరోయిన్ ఇచ్చిన రిప్లై ఇది. ఆమె కూడా ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున లాంటి స్టార్ హీరోతో..

  • Share this:
ఇంత దారుణంగా కామెంట్స్ ఎవరు చేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకు ఓ సీనియర్ హీరోయిన్ ఇచ్చిన రిప్లై ఇది. ఆమె కూడా ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున లాంటి స్టార్ హీరోతో రొమాన్స్ చేసిన కస్తూరి. అన్నమయ్య సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. అయితే అన్నమయ్య కస్తూరిగానే పేరు తెచ్చుకుంది ఈమె. ఇప్పుడు ఈమెతో అజిత్ అభిమానులు దారుణంగా ఆడుకుంటున్నారు. అజిత్ ఫ్యాన్ ఒకర్ని విమర్శించినందుకు డర్టీ కస్తూరి ఆంటీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. త‌మిళ‌నాట అలాగే ఉంటుంది మరి. అక్క‌డ హీరోల‌కు అభిమానులు కాదు.. భ‌క్తులు ఉంటారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది.



అస‌లే అక్క‌డ విజ‌య్, అజిత్ అభిమానులు చాలా దారుణంగా ఉంటారు. వాళ్ల‌ను ఎవ‌రైనా కెలికారంటే అంతే సంగ‌తులు. అందుకే వాళ్లేం చేసినా కూడా ఎవ‌రూ ఏం అడ‌గ‌రు. అది తెలిసి కూడా ఇప్పుడు అజిత్ అభిమానుల‌తో పెట్టుకుంది కస్తూరి. సోషల్ మీడియాలో తన కారెక్టర్‌ను డీ గ్రేడ్ చేస్తూ ఓ అజిత్ ఫ్యాన్ చేసిన కామెంట్స్‌కు సీరియస్‌గా రియాక్ట్ అయింది కస్తూరి. ఆ కామెంట్స్‌కు రిప్లై ఇస్తూ.. అజిత్ అభిమానిని అని చెప్పుకుంటూ ఆడవాళ్లపై నీచమైన కామెంట్స్ చేసే వెధవలని ఏం చేయాలి.. మీకు అమ్మాయిని చూడగానే సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే బయటికి వెళ్లే బదులు మీ అమ్మ దగ్గరికో లేక చెల్లి దగ్గరికో వెళ్లండంటూ కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Nagarjuna Annamayya actress Kasthuri sensational comments on ajith fans and questioned about sex pk ఇంత దారుణంగా కామెంట్స్ ఎవరు చేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చకు ఓ సీనియర్ హీరోయిన్ ఇచ్చిన రిప్లై ఇది. ఆమె కూడా ఎవరో కాదు ఒకప్పుడు నాగార్జున లాంటి స్టార్ హీరోతో.. kasthuri sex comments,kasthuri girls sex,kasthuri comments on sex,thala ajith,kasthuri ajith,kasthuri ajith,ajith viswasam movie,ajith viswasam movie twitter,ajith kumar fans,ajith fans kasthuri,kasthuri twitter ajith,ajith kumar fans facebook,ajith twitter,ajith social media,tamil cinema,telugu cinema,అజిత్ కస్తూరి,అజిత్ కస్తూరి ఇష్యూ,అజిత్ ఫ్యాన్స్ కస్తూరి ఫైర్,కస్తూరి సెక్స్ కామెంట్స్,విశ్వాసం సినిమా,అజిత్ కస్తూరి ట్రోలింగ్,కస్తూరిని టార్గెట్ చేసిన అజిత్ అభిమానులు,అన్నమయ్య హీరోయిన్ కస్తూరి,తెలుగు సినిమా,తమిళ్ సినిమా
అజిత్ కస్తూరి ఫైల్ ఫోటోస్

ఎంత కోపం ఉన్నా కూడా ఆమె కూడా ఆడదే కదా.. అమ్మ, చెల్లి గురించి కమెంట్స్ చేయకుండా ఉండాల్సింది అంటూ కస్తూరిపై కౌంటర్స్ పడుతున్నాయి. ఇదిలా ఉంటే అజిత్ ఫ్యాన్స్ అందర్నీ ఒకే తాటిపై కట్టేసి తిట్టడంతో డర్టీ కస్తూరి ఆంటీ అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి అభిమానులకు బుద్ధి చెప్పకుండా ఇంకా వెనకేసుకొస్తున్న వాళ్లు కూడా వెధవలే అంటూ మళ్లీ రెచ్చిపోయింది ఈమె. దాంతో ఇప్పుడు క‌స్తూరితో ఆడుకుంటున్నారు అజిత్ ఫ్యాన్స్. ఆ పోస్ట్ పెట్టిన క్ష‌ణం నుంచి అజిత్ ఫ్యాన్స్ ఆమెతో ఆడుకుంటూనే ఉన్నారు. అది తీస్తారా లేదంటే ఇంకా ఆడుకోవాలా అంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. కానీ క‌స్తూరి మాత్రం కామ్‌గానే జరిగే తంతు చూస్తూ ఉంది. మొత్తానికి ఈ ర‌చ్చ ఎక్క‌డ ముగుస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు