మజిలీ కోసం అక్కినేని, ద‌గ్గుపాటి కుటుంబాల‌ను క‌లుపుతున్న స‌మంత..

అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత చాలా మారిపోయింది స‌మంత‌. పెద్ద‌రికంగా న‌డుచుకుంటుంది. కొన్ని విష‌యాల్లో చైతూ కంటే స‌మంతే చాలా అడ్వాన్స‌డ్ గా ఆలోచిస్తుంది. త‌న‌కంటే స‌మంత చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంద‌ని చైతూ కూడా ఒప్పుకుంటాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 27, 2019, 6:27 PM IST
మజిలీ కోసం అక్కినేని, ద‌గ్గుపాటి కుటుంబాల‌ను క‌లుపుతున్న స‌మంత..
మజిలీ మూవీ పోస్టర్
  • Share this:
అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత చాలా మారిపోయింది స‌మంత‌. పెద్ద‌రికంగా న‌డుచుకుంటుంది. కొన్ని విష‌యాల్లో చైతూ కంటే స‌మంతే చాలా అడ్వాన్స‌డ్ గా ఆలోచిస్తుంది. త‌న‌కంటే స‌మంత చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంద‌ని చైతూ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసింది స‌మంత అక్కినేని. తాజాగా భ‌ర్త నాగ చైత‌న్య‌తో క‌లిసి న‌టిస్తున్న మ‌జిలీ సినిమా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మార్చ్ 31న ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

Nagarjuna and Venkatesh will be the chief guests for Samantha, Naga Chaitanya Majili Pre release event pk.. అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత చాలా మారిపోయింది స‌మంత‌. పెద్ద‌రికంగా న‌డుచుకుంటుంది. కొన్ని విష‌యాల్లో చైతూ కంటే స‌మంతే చాలా అడ్వాన్స‌డ్ గా ఆలోచిస్తుంది. త‌న‌కంటే స‌మంత చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంద‌ని చైతూ కూడా ఒప్పుకుంటాడు. majili movie,majili movie pre release event,majili movie naga chaitanya,majili movie samantha,samantha twitter,samantha naga chaitanya,venkatesh nagarjuna,venkatesh nagarjuna majili pre release event,telugu cinema,మజిలీ,మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్,మజిలీ నాగ చైతన్య,మజిలీ సమంత,వెంకటేష్ నాగార్జున మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్,తెలుగు సినిమా
నాగచైతన్య సమంత

ప‌ర్ఫెక్ట్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్రేమ‌, పెళ్లి నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు శివ నిర్వాణ‌. క‌చ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు నాగ చైతన్య‌. మార్చ్ 31న జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మానికి అక్కినేనితో పాటు ద‌గ్గుపాటి కుటుంబాన్ని కూడా ఆహ్వానించనున్నారు. దీని వెన‌క కీల‌కంగా స‌మంత హ‌స్త‌మే ఉంద‌ని తెలుస్తుంది. నాగార్జున ఎలాగూ ఈ వేడుక‌కు వ‌స్తాడు.. అయితే వెంకీ మామ కూడా రావాల్సిందే అంటూ స‌మంత చెప్ప‌డంతో నాగ చైత‌న్యే వెళ్లి స్వ‌యంగా వెంక‌టేష్ ను ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు ఆహ్వానిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Nagarjuna and Venkatesh will be the chief guests for Samantha, Naga Chaitanya Majili Pre release event pk.. అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత చాలా మారిపోయింది స‌మంత‌. పెద్ద‌రికంగా న‌డుచుకుంటుంది. కొన్ని విష‌యాల్లో చైతూ కంటే స‌మంతే చాలా అడ్వాన్స‌డ్ గా ఆలోచిస్తుంది. త‌న‌కంటే స‌మంత చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంద‌ని చైతూ కూడా ఒప్పుకుంటాడు. majili movie,majili movie pre release event,majili movie naga chaitanya,majili movie samantha,samantha twitter,samantha naga chaitanya,venkatesh nagarjuna,venkatesh nagarjuna majili pre release event,telugu cinema,మజిలీ,మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్,మజిలీ నాగ చైతన్య,మజిలీ సమంత,వెంకటేష్ నాగార్జున మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్,తెలుగు సినిమా
మజిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్

పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి సినిమా కావ‌డంతో క‌చ్చితంగా మ‌జిలీ ప్ర‌త్యేకంగా మిగిలిపోవ‌డం ఖాయం. అందుకే ఈ చిత్రాన్ని మోస్ట్ మెమ‌ర‌బుల్ గా మార్చుకోవాల‌ని చూస్తున్నారు నాగ చైత‌న్య‌, స‌మంత‌. ప్రీ రిలీజ్ వేడుక‌లోనే ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి చూడాలిక‌.. ఈ చిత్రంతో ఎలాంటి విజ‌యాన్ని చైస్యామ్ అందుకుంటారో..?
First published: March 27, 2019, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading