Manmadhudu2 twitter review : మన్మథుడు 2 ఎలా ఉందంటే...

Manmadhudu2 twitter review : అక్కినేని నాగార్జున హీరోగా, రకుల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ రోజు విడుదలైంది. మరీ ఈ సినిమా గురించి ఓవర్సీస్‌లో సినిమాను చూసిన తెలుగు వారు.. ఏమంటున్నారో చూద్దాం..

news18-telugu
Updated: August 9, 2019, 8:56 AM IST
Manmadhudu2 twitter review : మన్మథుడు 2 ఎలా ఉందంటే...
Photo : Twitter
news18-telugu
Updated: August 9, 2019, 8:56 AM IST
Manmadhudu2 twitter review : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఈ తాజా సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ కాగా.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.. ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్,రావు రమేష్, లక్ష్మీ నటించారు.ఈ సినిమా ట్రైలర్‌ను బట్టి కామెడీతో పాటు రోమాన్స్ కూడా బాగానే జోడించనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగార్జున లేటు వయసులో లిప్‌లాక్‌లతో అదరగొట్టాడు. అది అలా ఉంటే సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Photo : twitter.com/23_rahulr
Photo : twitter.com/23_rahulr


మరీ ఈ తాజా ‘మన్మథుడు 2’ సినిమాతో మన్మథుడిగా నాగార్జున మరోసారి మాయ చేస్తాడా... రకుల్ అందాలు, ఈ సినిమా కథాంశం ఏమేరకు ప్రేక్షకుల్నీ అలరిస్తోంది.., ఈ సినిమా ప్రివ్యూ షోలను చూసిన, ఓవర్సీస్‌లో ఈ సినిమా గురించి తెలుగు వారి స్పందన ఎలా ఉందో చూద్దాం..


Loading...














First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...