Nagajuna | మరో క్రేజీ దర్శకుడి చిత్రంలో అక్కినేని నాగార్జున..

నాగార్జున (File/Photo)

నాగార్జున ప్రస్తుతం సినిమాలతో పాటు బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున ప్రస్తుతం నాగార్జున సాల్మన్ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో   ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా నాగార్జున మరో క్రేజీ దర్శకుడి చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    నాగార్జున ప్రస్తుతం సినిమాలతో పాటు బిగ్‌బాస్ 4 హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాగార్జున ప్రస్తుతం నాగార్జున సాల్మన్ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో   ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను థాయిలాండ్‌లో పిక్చరైజ్ చేయాలి. కానీ కరోనా కారణంగా అక్కడ షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాతో  పాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ధనుశ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ఈ సినిమా  మళ్లీ పట్టాలెక్కనుంది. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగ్ పాత్ర షూటింగ్ పూర్తైపోయింది. మరోవైపు నాగార్జున గరుడ వేగతో ఆకట్టుకున్న క్రేజీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఓకే చెప్పాడు. మరోవైపు బంగర్రాజు సినిమాకు మెరుగులు దిద్దుతున్నాడు.

    Nagarjuna Akkineni will act again puri jagannadh direction here are the details,Nagarjuna Akkineni,nagarjuna,nagarjuna puri jagannadh,puri jagannadh directiol lo nagarjuna,puri jagannadh,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ,పూరీ జగన్నాథ్,నాగార్జున పూరీ జగన్నాథ్
    పూరీ జగన్నాథ్, నాగార్జున (File/Photo)


    తాజాగా నాగార్జున దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కలయిలో  ’శివమణి’, ‘సూపర్’ సినిమాలు వచ్చాయి. అందులో శివమణి హిట్టైయితే.. సూపర్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ అనిపించుకోలేకపోయింది. దాదాపు ఇపుడు 15 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ స్టోరీ నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టు కొత్తగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాత్.. ‘ఫైటర్’ మూవీతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు నాగార్జున కూడా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: