యాంకర్‌గా మారిన నాగార్జున.. చిరంజీవి అతిథిగా ఏఎన్నార్ అవార్డ్స్..

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాలు కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా సినిమాల కోసం కృషి చేసిన గ్రేట్ లెజెండ్స్‌కు ఈ అవార్డులు ఇస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2019, 6:34 PM IST
యాంకర్‌గా మారిన నాగార్జున.. చిరంజీవి అతిథిగా ఏఎన్నార్ అవార్డ్స్..
ఏఎన్నార్ అవార్డ్స్ 2019
  • Share this:
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాలు కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా సినిమాల కోసం కృషి చేసిన గ్రేట్ లెజెండ్స్‌కు ఈ అవార్డులు ఇస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ ఘనంగా జరుపుతున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ఈ అవార్డులు అనేది తన నాన్నగారి కల అని.. ఆయన పేరున్నంత వరకు ఈ అవార్డులు ఇవ్వాలనేది కోరిక అని చెప్పాడు నాగార్జున. అందుకే ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నట్లు గుర్తు చేసుకున్నాడు నాగ్.
Nagarjuna Akkineni turns host for ANR National Awards and Megastar Chiranjeevi graced the event pk అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాలు కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో కూడా సినిమాల కోసం కృషి చేసిన గ్రేట్ లెజెండ్స్‌కు ఈ అవార్డులు ఇస్తున్నారు. Nagarjuna Akkineni,Nagarjuna Akkineni twitter,Nagarjuna Akkineni ys jagan,Nagarjuna Akkineni CM ys jagan ANR Awards,Nagarjuna Akkineni chiranjeevi,Nagarjuna Akkineni instagram,Nagarjuna Akkineni bigg boss 3,Nagarjuna Akkineni new movie,Nagarjuna Akkineni next movie,Nagarjuna Akkineni anr awards,Nagarjuna Akkineni sridevi anr awards,Nagarjuna Akkineni rekha anr awards,Nagarjuna Akkineni interview,Nagarjuna Akkineni news,ap news,ap cm ys jagan,Nagarjuna Akkineni samantha,Nagarjuna Akkineni anr,Nagarjuna Akkineni tsr,telugu cinema,Nagarjuna Akkineni press meet,అక్కినేని నాగార్జున,నాగార్జున చిరంజీవి,నాగార్జున వైఎస్ జగన్,నాగార్జున చిరంజీవి ఏఎన్నార్ అవార్డ్స్,తెలుగు సినిమా
ఏఎన్నార్ అవార్డ్స్ 2019


2018కి గానూ శ్రీదేవి.. 2019కి రేఖ గారికి ఈ అవార్డులు ఇస్తున్నాడు నాగార్జున. పదేళ్లుగా ఈ ఏఎన్నార్ అవార్డులు ఇస్తున్నారు. ఈ ఏడాది శ్రీదేవి తరఫున బోనీ కపూర్ వచ్చాడు.. ఇక రేఖ కూడా వచ్చింది. ఆమెతో కాసేపు స్టేజీపై ముచ్చట్లాడాడు నాగార్జున. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డుల వేడుకకు రాజకీయ నేతలు ఎవరూ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అడవి శేష్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ సహా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading