నాగార్జున సంచలన నిర్ణయం.. ‘మన్మథుడు 2’ సినిమా ఫ్లాపైనా కూడా..

నాగార్జున కెరీర్ నిండా ప్రయోగాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ రిస్క్ తీసుకోడానికి ఆలోచించలేదు మన్మథుడు. కొత్త దర్శకులు అయినా.. ప్రయోగాత్మక కథలైనా ఎప్పుడూ ముందే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 10:54 PM IST
నాగార్జున సంచలన నిర్ణయం.. ‘మన్మథుడు 2’ సినిమా ఫ్లాపైనా కూడా..
అక్కినేని నాగార్జున (ఫైల్ ఫోటో)
  • Share this:
నాగార్జున కెరీర్ నిండా ప్రయోగాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ రిస్క్ తీసుకోడానికి ఆలోచించలేదు మన్మథుడు. కొత్త దర్శకులు అయినా.. ప్రయోగాత్మక కథలైనా ఎప్పుడూ ముందే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. మన్మథుడు 2 సినిమా ఫ్లాప్ కావడంతో చాలా రోజులుగా నాగార్జున బిగ్ బాస్‌లో తప్ప బయట కనిపించడం మానేసాడు. పైగా ఈ సినిమా డిజాస్టర్ అయితే పర్లేదు.. విమర్శలు కూడా తీసుకొచ్చింది. అసలు 60 ఏళ్ళ వయసులో ఏంటీ రొమాన్స్ అంటూ నాగార్జునకు కొందరు చివాట్లు కూడా పెట్టేసారు. అభిమానులకు కూడా ఈ చిత్రం నచ్చలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Nagarjuna Akkineni taking risk after Manmadhudu 2 disaster and he is doing with new director pk నాగార్జున కెరీర్ నిండా ప్రయోగాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ రిస్క్ తీసుకోడానికి ఆలోచించలేదు మన్మథుడు. కొత్త దర్శకులు అయినా.. ప్రయోగాత్మక కథలైనా ఎప్పుడూ ముందే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. nagarjuna,nagarjuna akkineni,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna manmadhudu 2,nagarjuna movies,nagarjuna new director,telugu cinema,నాగార్జున,నాగార్జున కొత్త దర్శకుడు,నాగార్జున మన్మథుడు 2,తెలుగు సినిమా
మన్మథుడు 2 ఫైల్ ఫోటో (Source: Twitter)

ఇదిలా ఉంటే ఇప్పుడు బంగార్రాజుతో పాటు మరో రెండు సినిమాలకు కమిటయ్యాడు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ ఇంకా బంగార్రాజు సినిమాను మొదలు పెట్టలేదు. కథ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఇప్పట్లో ఈ చిత్రం మొదలయ్యేలా కనిపించడం లేదు. పైగా ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు కాబట్టి అది జరగడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోలోమెన్ అనే కొత్త దర్శకుడికి నాగార్జున అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Nagarjuna Akkineni taking risk after Manmadhudu 2 disaster and he is doing with new director pk నాగార్జున కెరీర్ నిండా ప్రయోగాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ రిస్క్ తీసుకోడానికి ఆలోచించలేదు మన్మథుడు. కొత్త దర్శకులు అయినా.. ప్రయోగాత్మక కథలైనా ఎప్పుడూ ముందే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. nagarjuna,nagarjuna akkineni,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna manmadhudu 2,nagarjuna movies,nagarjuna new director,telugu cinema,నాగార్జున,నాగార్జున కొత్త దర్శకుడు,నాగార్జున మన్మథుడు 2,తెలుగు సినిమా
స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతోన్న నాగార్జున (Source: Twitter)
మహర్షి సినిమా రైటర్లలో ఒకడైన ఈ కుర్రాడు చెప్పిన కథకు నాగ్ ఫ్లాట్ అయ్యాడని.. ఈ చిత్రంతోనే ఆయన్ని దర్శకుడిగా పరిచయం చేయాలనుకుంటున్నాడు నాగార్జున. ఈ సినిమాను మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌పై కూర్చున్నాడు సోలోమెన్.

Nagarjuna Akkineni taking risk after Manmadhudu 2 disaster and he is doing with new director pk నాగార్జున కెరీర్ నిండా ప్రయోగాలే కనిపిస్తుంటాయి. ఎప్పుడూ రిస్క్ తీసుకోడానికి ఆలోచించలేదు మన్మథుడు. కొత్త దర్శకులు అయినా.. ప్రయోగాత్మక కథలైనా ఎప్పుడూ ముందే ఉన్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. nagarjuna,nagarjuna akkineni,nagarjuna twitter,nagarjuna instagram,nagarjuna manmadhudu 2,nagarjuna movies,nagarjuna new director,telugu cinema,నాగార్జున,నాగార్జున కొత్త దర్శకుడు,నాగార్జున మన్మథుడు 2,తెలుగు సినిమా
మన్మథుడు 2లో నాగార్జున

అసలే ఒక సినిమా అనుభవం ఉన్న రాహుల్ రవీంద్రన్‌ను నమ్మి దారుణంగా దెబ్బతిన్నాడు నాగార్జున. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడితో సినిమా అంటే సాహసమే. అయినా కూడా నాగ్ కెరీర్‌లో వర్మ, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కొత్త దర్శకులున్నారు. ఇప్పుడు కూడా ఇదే నమ్మకంతో ముందుకెళ్తున్నాడు నాగార్జున అక్కినేని.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు