Home /News /movies /

NAGARJUNA AKKINENI STILL CONFUCED AFTER BIGG BOSS 4 TELUGU WILD DOG MOVIE TA

Nagarjuna: కన్ఫ్యూజన్‌లో నాగార్జున.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కింగ్..

నాగార్జున (Twitter/Photo)

నాగార్జున (Twitter/Photo)

 Nagarjuna | కన్ఫ్యూజన్‌లో నాగార్జున.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కింగ్ ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనట్టుగా నాగార్జున ఫుల్లు బిజీగా ఉన్నాడు.

    Nagarjuna | కన్ఫ్యూజన్‌లో నాగార్జున.. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కింగ్ ఉన్నాడు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనట్టుగా నాగార్జున ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఓ వైపు బిగ్‌బాస్ షో హోస్ట్‌గా అలరిస్తూనే.. మరోవైపు ‘వైల్డ్‌డాగ్’ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు తన తనయుడు అఖిల్, నాగ చైతన్య సినిమాలకు సంబంధించిన విషయాల్లో ఫుల్లు బిజీగా ఉన్నాడు. ఇక వైల్డ్ డాగ్ సినిమా పూర్తైయింది.  ఈ సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడుమరోవైపు ఈ వారంతో  ‘బిగ్‌బాస్ షో ముగయనుంది. ఈ వారం బిగ్ ‌బాస్ సీజన్ 4 విజేత ఎవరో తేలనుంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాతో  పాటు నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ధనుశ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ఈ సినిమా  మళ్లీ పట్టాలెక్కనుంది.

    బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే.. ఇందులో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించే పాత్ర చేస్తున్నాడు నాగార్జున. మరోవైపు నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్.. బంగర్రాజు సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. వాటితో పాటు నాగార్జున హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ రీమేక్‌ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    Nagarjuna Wild Dog on Ott,Nagarjuna Akkineni,Nagarjuna completes wild dog shoot,Brahmastra,Bigg Boss,nagarjuna bigg boss 4 Telugu,Nagarjuna Wild dog,Mahi v Raghav,Mahi v Raghav Nagarjuna Movie,nagarjuna,nagarjuna puri jagannadh,puri jagannadh directiol lo nagarjuna,puri jagannadh,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ,పూరీ జగన్నాథ్,నాగార్జున పూరీ జగన్నాథ్,మహి వి రాఘవ,నాగార్జునతో మహి వి రాఘవ,నాగార్జున బిగ్‌బాస్,నాగార్జున వైల్డ్ డాగ్
    నాగార్జున వైల్డ్ డాగ్ Photo : Twitter


    ఈ సినిమా రీమేక్‌ను నాగార్జున ప్రవీణ్ సత్తారు చేతిలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు.. నాగార్జునను ఓ కథను ఓకే చేయించుకున్నాడు. కానీ నాగార్జున మాత్రం ఆ కథను నాగ చైతన్యతో చేయమని ప్రవీణ్‌కు  సూచించాడట.   మరోవైపు ‘రెయిడ్’ కథను ప్రవీణ్ సత్తారునే డీల్ చేయడమని చెప్పాడట. గతంలో నాగార్జున.. అజయ్ దేవ్‌గణ్ హీరోగా చేసిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత అజయ్ దేవ్‌గణ్ రీమేక్ సినిమాలో నటించబోతున్నాడు.

    nagarjuna will remake ajay devgan raid movie in telugu here are the details,Nagarjuna Akkineni,Nagarjuna remake ajay devgn raid movie,nagarjuna raid movie,nagarjuna raid movie,nagarjuna,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ, రెయిడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున,అజయ్ దేవ్‌గణ్ రెయిడ్ మూవీ రీమేక్‌లో నాగార్జున
    అజయ్ దేవ్‌గన్ ‘రెయిడ్’ మూవీ రీమేక్‌లో నాగార్జున (Twitter/Photo)


    కానీ ప్రవీణ్ సత్తారు మాత్రం నాగార్జునకు మరో కథతో ఇంప్రెస్ చేసాడట. దీంతో ‘రెయిడ్’ సినిమాను ఎవరి దర్శకత్వంలో చేయాలనే ఆలోచనలో పడిపోయాడట. మరోవైపు ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత నాగార్జున.. నిఖార్సైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది.

    ప్రవీణ్ సత్తారు. నాగార్జున 


    ఆ సినిమా తర్వాత చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’, రాజు గారి గది 2, ’ఆఫీసర్’, ‘దేవదాస్’, ‘మన్మథుడు 2’ సినిమాలు చేసాడు. వీటిలో ‘దేవదాస్’ మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలేవి నాగార్జున రేంజ్‌కు తగ్గ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయాయి. దీంతో నాగార్జున తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై ఆశలు పెట్టుకున్నాడు. అందులో ‘వైల్డ్ డాగ్’తో పాటు ‘రెయిడ్’ సినిమా ఉంది.

    Bigg Boss Nagarjuna Akkineni after Wild Dog and bigg boss show he will be do more films here are the details,Nagarjuna Akkineni,Bigg Boss,nagarjuna bigg boss 4 Telugu,Nagarjuna Wild dog,Mahi v Raghav,Mahi v Raghav Nagarjuna Movie,nagarjuna,nagarjuna puri jagannadh,puri jagannadh directiol lo nagarjuna,puri jagannadh,nagarjuna praveen sattaru,praveen sattaru,praveen sattaru movie with nagarjuna,garuda vega,nagarjuna twitter,dhanush twitter,nagarjuna dhanush movie,nagarjuna dhanush naan rudran movie,nagarjuna dhanush,nagarjuna dhanush multi starrer,nagarjuna dhanush multi starrer vijay mersal,nagarjuna dhanush multi starrer shelved,nagarjuna movies telugu,nagarjuna brahmastra,nagarjuna brahmastra movie,telugu cinema,నాగార్జున,నాగార్జున ధనుష్,నాగార్జున ధనుష్ మూవీ,నాగార్జున ధనుష్ మల్టీస్టారర్,నాగార్జు బ్రహ్మస్త్ర,మళ్లీ మొదలవుతున్న నాగార్జున ధనుష్ నాన్ రుద్రన్ సినిమా,ఆగిపోయిన నాగార్జున మల్టీస్టారర్,ప్రవీణ్ సత్తారు,నాగార్జునతో ప్రవీణ్ సత్తారు మూవీ,ప్రవీణ్ సత్తారు నాగార్జున మూవీ,పూరీ జగన్నాథ్,నాగార్జున పూరీ జగన్నాథ్,మహి వి రాఘవ,నాగార్జునతో మహి వి రాఘవ,నాగార్జున బిగ్‌బాస్,నాగార్జున వైల్డ్ డాగ్
    నాగార్జున (Twitter/Photo)


    రెయిడ్ విషయానికొస్తే.. ఓ అవినీతి రాజకీయ నాయకుడిని ఓ ఐటీ ఆఫీసర్ ఎలా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడనే కథతో తెరకెక్కింది. మొత్తంగా తనను హీరోగా హిట్టు ఇస్తుందనుకున్న ఈ స్టోరీని నాగార్జున ఏ డైరెక్టర్‌తో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Praveen Sattaru, Tollywood, Wild Dog Movie

    తదుపరి వార్తలు