నాగార్జున‌కు స‌న్ స్ట్రోక్.. అఖిల్ కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్..

ఏంటి.. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు అప్పుడే స‌న్ స్ట్రోక్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది ఆ సూర్యుడు ఇచ్చిన స్ట్రోక్ కాదు.. కొడుకు ఇచ్చిన స్ట్రోక్. అందుకే స‌న్ స్ట్రోక్ అంటున్నారు. ఎలాగోలా నాగ‌చైత‌న్య వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు కానీ అఖిల్ విష‌యంలో మాత్రం అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 17, 2019, 2:45 PM IST
నాగార్జున‌కు స‌న్ స్ట్రోక్.. అఖిల్ కోసం బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్..
నాగార్జున, అఖిల్
  • Share this:
ఏంటి.. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు అప్పుడే స‌న్ స్ట్రోక్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది ఆ సూర్యుడు ఇచ్చిన స్ట్రోక్ కాదు.. కొడుకు ఇచ్చిన స్ట్రోక్. అందుకే స‌న్ స్ట్రోక్ అంటున్నారు. ఎలాగోలా నాగ‌చైత‌న్య వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు కానీ అఖిల్ విష‌యంలో మాత్రం అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌డం లేదు. ఇప్ప‌టికీ నాగ్ చిన్న కొడుకు విష‌యంలో మాత్రం టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నాడు. నాగ‌చైత‌న్యకు చెప్పుకోడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంకా ఆ క్ల‌బ్బులోనే చేర‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి.

Nagarjuna Akkineni planning his Son Akhil movie with blockbuster Director Parasuram in Geetha Arts pk.. ఏంటి.. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు అప్పుడే స‌న్ స్ట్రోక్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది ఆ సూర్యుడు ఇచ్చిన స్ట్రోక్ కాదు.. కొడుకు ఇచ్చిన స్ట్రోక్. అందుకే స‌న్ స్ట్రోక్ అంటున్నారు. ఎలాగోలా నాగ‌చైత‌న్య వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు కానీ అఖిల్ విష‌యంలో మాత్రం అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌డం లేదు. akhil akkineni,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni parusuram movie,akhil akkineni mr majnu movie,akhil akkineni twitter,akhil akkineni geetha arts,akhil akkineni instagram,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,akhil parusuram movie,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ అక్కినేని


మొన్న వ‌చ్చిన మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నాడు అఖిల్. పైగా నాగ్ కూడా కొడుకును ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టాల తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్ కోసం ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. గీత‌గోవిందం లాంటి సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌ని ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు అఖిల్ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

Nagarjuna Akkineni planning his Son Akhil movie with blockbuster Director Parasuram in Geetha Arts pk.. ఏంటి.. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు అప్పుడే స‌న్ స్ట్రోక్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది ఆ సూర్యుడు ఇచ్చిన స్ట్రోక్ కాదు.. కొడుకు ఇచ్చిన స్ట్రోక్. అందుకే స‌న్ స్ట్రోక్ అంటున్నారు. ఎలాగోలా నాగ‌చైత‌న్య వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు కానీ అఖిల్ విష‌యంలో మాత్రం అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌డం లేదు. akhil akkineni,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni parusuram movie,akhil akkineni mr majnu movie,akhil akkineni twitter,akhil akkineni geetha arts,akhil akkineni instagram,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,akhil parusuram movie,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ పరుశురామ్


గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాతో పాటు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కూడా అఖిల్ కోసం ఓ క‌థ సిద్ధం చేసాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాదాపు ప‌రుశురామ్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. నాగార్జున కూడా గీతా ఆర్ట్స్ సంస్థ‌లో త‌న కొడుకు ప‌డితే క‌చ్చితంగా హిట్ వ‌స్తుందని న‌మ్ముతున్నాడు. అప్పుడైనా ఈ స‌న్ స్ట్రోక్ కాస్త త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?
First published: February 17, 2019, 2:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading