హోమ్ /వార్తలు /movies /

Bigg Boss - Nagarjuna : వామ్మో ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ రేట్ ఏంతో తెలుసా..

Bigg Boss - Nagarjuna : వామ్మో ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ రేట్ ఏంతో తెలుసా..

Nagarjuna - Bigg Boss : ‘బిగ్‌బాస్’ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ధర ఎంతో తెలిస్తే.. ఒకింత షాక్ అవ్వాల్సిందే. అవును నాగార్జున మూడోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న షోలో నాగార్జున వేసుకున్న షర్ట్ ధర ఎపుడు హాట్ టాపిక్‌గా మారింది.

    Nagarjuna - Bigg Boss : ఏమైతేనేం ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్‌బాస్ ఐదో సీజన్‌ అంతే అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పించిన రియాలిటీ షో బిగ్‌బాస్. గత సీజన్స్‌తో పోలిస్తే కొద్దిగా టీఆర్పీ రేటింగ్స్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. బిగ్‌బాస్ హౌజ్‌లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో ఓటింగ్ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత 30 శాతం ఓటింగ్ షణ్ముఖ్‌ దక్కించుకున్నారని తెలుస్తోంది. ఇక సన్నీకి బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్‌ ట్రోపీతో పాటు 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్‌లో సువర్ణభూమి నుంచి 25 లక్షల ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ బహుమతులుగా గెలిచారు.ఈ షో మొత్తం ఒక ఎత్తు అయితే.. బిగ్‌బాస్ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది.

    ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ షో ముందుగా హిందీ ప్రేక్షకులను అలరించింది. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్  (NTR Jr )ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని (Natural Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు  మాత్రం నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఐదోసారి బిగ్‌బాస్ సీజన్ 5ను  నాగ్ హోస్ట్‌గా వ్యవహరించారు.

    Hamsa Nandini : క్యాన్సర్ బారిన పడ్డ హీరోయిన్ హంసా నందిని.. షాక్‌లో అభిమానులు..

    తెలుగులో గత నాలుగు సీజన్లు హిట్ టాక్ తెచ్చుకోగా.. ఐదో సీజన్ మాత్రం కాస్త ఏటికి ఎదురీది ఏదో పర్వాలేదనపించింది. వీక్‌ డేస్‌లో ఎంతో కొంత రేటింగ్ రాబడుతుండగా.. వీక్ డేస్‌లో ఈ షో రేటింగ్ మరీ వీక్ అయిపోయింది. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్ కూడా పెద్దగా అలరించలేకపోతున్నారనే టాక్ ఉంది. ఇక ఈ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ఖరీదు ఓ రేంజ్‌లో ఉందట. 62 యేళ్ల వయసులో కూడా నాగార్జున యంగ్ లుక్‌తో ఈషోను రన్ చేయడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

    Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

    నాగార్జునను ఇద్దరు కొడుకులు హీరోలంటే ఎవరు నమ్మరు. ప్రతి వారం శని, ఆది వారాల్లో నాగ్ ధరించే ఎట్రీ పైస్లీ సిల్క్ షర్ట్ (Etro Paisley Silk Shirt)లో కనిపించారు. ఈ అంగీ (షర్ట్) ఖరీదు నెటిజన్లు సెర్చ్‌లో చేయగా.. $310 డాలర్లు ఉంది.మన భారతీయ రూపాయాల్లో చెప్పాలంటే.. అక్షరాల 83,908 రూపాయలు. మొత్తంగా నాగార్జున ఈ షో కోసం ఇంత పెద్ద మొత్తంలో ఉన్న షర్టు వేసుకోవడం అవసరమా అని కొంత మంది కామెంట్స్ చేస్తే.. ఇలాంటి షోలకు ఎంత పెట్టినా.. తక్కువే అంటూ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇపుడు బిగ్‌బాస్ షోలో నాగార్జున వేసుకునే షర్ట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’ మూవీతో పలకరించారు. ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ మూవీతో పలకరించనున్నారు. దాంతో పాటు ’బంగార్రాజు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

    First published:

    ఉత్తమ కథలు