ముద్దులు ఇస్తే తప్పేంటి.. ‘మన్మథుడు 2’ సీన్స్‌పై నాగార్జున సీరియస్..

సీనియర్ హీరో అయితే ముద్దులు పెట్టకూడదా.. కుర్రాడైతేనే ముద్దులు పెట్టుకోవాలా.. వయసుతో లెక్కలేసుకుని రొమాన్స్ చేయాలా.. ఇవన్నీ ఇప్పుడు నాగార్జున అంటున్న మాటలే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 4:52 PM IST
ముద్దులు ఇస్తే తప్పేంటి.. ‘మన్మథుడు 2’ సీన్స్‌పై నాగార్జున సీరియస్..
మన్మథుడు 2 ఫైల్ ఫోటో
  • Share this:
సీనియర్ హీరో అయితే ముద్దులు పెట్టకూడదా.. కుర్రాడైతేనే ముద్దులు పెట్టుకోవాలా.. వయసుతో లెక్కలేసుకుని రొమాన్స్ చేయాలా.. ఇవన్నీ ఇప్పుడు నాగార్జున అంటున్న మాటలే. తాజాగా ఓ ఇంటర్వ్యూ మన్మథుడు 2 విషయాలతో పాటు ఇంకా చాలా విషయాలపై నోరు విప్పాడు నాగ్. ముఖ్యంగా ఈ వయసులో ముద్దులేంటి అనుకుంటున్న వాళ్లకు తన మాటలతో సమాధానం ఇచ్చాడు. మన్మథుడు 2లో అంతగా రెచ్చిపోయారేంటి.. ముద్దులు పెట్టుకోవడం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే సెటైర్లు వేసాడు నాగార్జున.
Nagarjuna Akkineni bold comments on Manmadhudu 2 movie kissing scenes pk  సీనియర్ హీరో అయితే ముద్దులు పెట్టకూడదా.. కుర్రాడైతేనే ముద్దులు పెట్టుకోవాలా.. వయసుతో లెక్కలేసుకుని రొమాన్స్ చేయాలా.. ఇవన్నీ ఇప్పుడు నాగార్జున అంటున్న మాటలే. nagarjuna akkineni twitter,nagarjuna kissing,nagarjuna liplock scenes,nagarjuna smooch,manmadhudu 2 movie censor,manmadhudu 2,manmadhudu 2 trailer,nagarjuna rakul preet romance,nagarjuna samantha,nagarjuna keerthy suresh,manmadhudu 2 movie,manmadhudu 2 songs,nagarjuna,akkineni nagarjuna,manmadhudu 2 movie news,manmadhudu 2 movie trailer,nagarjuna movies,manmadhudu 2 teaser,nagarjuna kisses,nagarjuna new movie,manmadhudu 2 pre release event,nagarjuna about manmadhudu 2 movie,manmadhudu2,nagarjuna speech at manmadhudu 2 trailer launch,manmadhudu 2 songs jukebox,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు 2 ముద్దు సీన్స్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్
మన్మథుడు 2 ఫైల్ ఫోటో (Soruce: Twitter)

ఏంటి ఈ వయసులో ముద్దులు పెట్టకూడదా.. అక్కడెవరూ డూప్ లేరు.. అన్ని ముద్దులు నేనే పెట్టానంటూ చెప్పాడు నాగ్. ముద్దు పెట్టాలన్నా.. రొమాన్స్ చేయాలన్నా కూడా వయసుతో పనిలేదని.. ఎప్పుడైనా అది చేయొచ్చంటూ చెప్పుకొచ్చాడు మన్మథుడు. అసలు వయసుతో రొమాన్స్‌కు లింక్ పెట్టడం ఏంటి చెండాలంగా అంటూ సెటైర్ వేసాడు నాగ్. తన విషయంలో అసలు వయసును పట్టించుకోనంటున్నాడు ఈయన.

Nagarjuna Akkineni bold comments on Manmadhudu 2 movie kissing scenes pk  సీనియర్ హీరో అయితే ముద్దులు పెట్టకూడదా.. కుర్రాడైతేనే ముద్దులు పెట్టుకోవాలా.. వయసుతో లెక్కలేసుకుని రొమాన్స్ చేయాలా.. ఇవన్నీ ఇప్పుడు నాగార్జున అంటున్న మాటలే. nagarjuna akkineni twitter,nagarjuna kissing,nagarjuna liplock scenes,nagarjuna smooch,manmadhudu 2 movie censor,manmadhudu 2,manmadhudu 2 trailer,nagarjuna rakul preet romance,nagarjuna samantha,nagarjuna keerthy suresh,manmadhudu 2 movie,manmadhudu 2 songs,nagarjuna,akkineni nagarjuna,manmadhudu 2 movie news,manmadhudu 2 movie trailer,nagarjuna movies,manmadhudu 2 teaser,nagarjuna kisses,nagarjuna new movie,manmadhudu 2 pre release event,nagarjuna about manmadhudu 2 movie,manmadhudu2,nagarjuna speech at manmadhudu 2 trailer launch,manmadhudu 2 songs jukebox,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు 2 ముద్దు సీన్స్,తెలుగు సినిమా,రకుల్ ప్రీత్ సింగ్
మన్మథుడు 2 ఫైల్ ఫోటో (Source: Twitter)

రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లతో ఇందులో రొమాన్స్ చేసాడు ఈయన. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పిన నాగ్.. ముద్దుల సంగతి మరిచిపోయి కుటుంబంతో సినిమా చూడమంటున్నాడు. టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు నవ్వుతూనే ఉంటారని ప్రామిస్ చేస్తున్నాడు. మన్మథుడు ఒరిజినల్ సినిమాను ఇది గుర్తు చేస్తుందని.. అంత హ్యూమర్ ఉంటుందని మాటిస్తున్నాడు ఈయన. మొత్తానికి ముద్దుల గురించి ఎన్నిసార్లు అడిగినా తన సమాధానం మాత్రం మారదంటున్నాడు నాగార్జున.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు