నాగార్జున దెబ్బకు ఎన్టీఆర్, నాని ఔట్.. రేటింగ్స్‌లో బిగ్ బాస్ 3 రికార్డ్..

తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 14, 2019, 10:41 PM IST
నాగార్జున దెబ్బకు ఎన్టీఆర్, నాని ఔట్.. రేటింగ్స్‌లో బిగ్ బాస్ 3 రికార్డ్..
శ్రీముఖి, నాగార్జున, రాహుల్ సిప్లిగంజ్
  • Share this:
తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని కూడా బాగానే చేసాడు. ఇప్పుడు మూడో సీజన్ నాగార్జున కూడా బాగానే చేసాడు. అయితే తొలి రెండు సీజన్స్‌తో పోలిస్తే మూడో సీజన్‌ కాస్త వెనకబడింది. మొదట్లో రచ్చ చేసినా కూడా తర్వాత మాత్రం మెల్లగా తగ్గుతూ వచ్చాయి రేటింగ్స్. అయితే మొదట్నుంచీ ఎలా ఉన్నా కూడా చివర్లో మాత్రం రచ్చ చేసాడు నాగార్జున. చిరంజీవి ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫైనల్ జరిగింది.
Nagarjuna Akkineni beaten Jr NTR and Natural Star Nani in TRP Ratings with Bigg Boss season 3 final pk తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని.. nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni jr ntr,jr ntr nani nagarjuna akkineni,bigg boss 3 telugu final trp rating,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu,bigg boss 3 telugu trp rating,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu winner,bigg boss telugu 3,bigg boss 2 telugu trp rating,bigg boss telugu season 3 rating,bigg boss 3 telugu latest promo,telugu bigg boss 3,bigg boss telugu season 3 trp ratings,బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్ రేటింగ్,నాగార్జు నాని,నాని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్,తెలుగు సినిమా
బిగ్‌బాస్ 3 టైటిల్ విజేతగా నిలిచిన రాహుల్(Star Maa/Photo)

అందులో మెగాస్టార్ కామెడీతో పాటు నిధి అగర్వాల్, అంజలి లాంటి అందమైన భామల డాన్సులు కూడా అలరించాయి. దాంతో రేటింగ్స్‌లో టాప్ లేపేసాడు నాగార్జున. బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలోనే అత్యధిక రేటింగ్స్ తీసుకొచ్చిన ఫినాలేగా మిగిలిపోయింది సీజన్ 3. నవంబర్‌ 3న ప్రసారమైన ఈ ఎపిసోడ్‌కు ఏకంగా 18.29 టీఆర్పీ వచ్చింది. ఇదే విషయాన్ని ఎండెమోల్‌ షైన్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ తీసుకొచ్చిన బిగ్‌బాస్‌ షో కూడా ఇదేనని మరో ట్వీట్‌ చేసింది. దాంతో నాగార్జున అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Nagarjuna Akkineni beaten Jr NTR and Natural Star Nani in TRP Ratings with Bigg Boss season 3 final pk తెలుగు బుల్లితెరపై సంచలనంగా మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్. అప్పటి వరకు హిందీ వాళ్లకు మాత్రమే పరిచయం ఉన్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ మనకు పరిచయం చేసాడు. ఇక రెండో సీజన్ నాని.. nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni jr ntr,jr ntr nani nagarjuna akkineni,bigg boss 3 telugu final trp rating,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu,bigg boss 3 telugu trp rating,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu winner,bigg boss telugu 3,bigg boss 2 telugu trp rating,bigg boss telugu season 3 rating,bigg boss 3 telugu latest promo,telugu bigg boss 3,bigg boss telugu season 3 trp ratings,బిగ్ బాస్ 3 సీజన్ ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్,నాగార్జున బిగ్ బాస్ 3 ఫైనల్ రేటింగ్,నాగార్జు నాని,నాని నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ నాని

ఈ ఎపిసోడ్ ఏకంగా నాలుగున్నర గంటల పాటు జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సీజన్ 1 ఫైనల్ 14.13 టీఆర్పీ తీసుకొస్తే.. నాని రెండో సీజన్ ఫైనల్ 15.05 రేటింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరిని దాటేస్తూ బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 ఏకంగా 18 పైగా రేటింగ్ తీసుకొచ్చాడు నాగార్జున. ఇక చిరంజీవి వచ్చిన చివరి గంట అయితే అరాచకమే.. అప్పుడు ఏకంగా 22.4 టీఆర్పీ తీసుకొచ్చిందని స్టార్ మా తెలిపింది. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, అంజలి, నిధి అగర్వాల్, కేథరిన్‌ త్రెసా లాంటి వాళ్లు వచ్చారు. మొత్తానికి బిగ్ బాస్ 3ను అలా ముగించేసారు స్టార్ మా యాజమాన్యం.
First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading