హోమ్ /వార్తలు /సినిమా /

అఖిల్ అమ్మగా నాగార్జున హీరోయిన్.. అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తి..

అఖిల్ అమ్మగా నాగార్జున హీరోయిన్.. అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తి..

అఖిల్ అక్కినేని ఫైల్ ఫోటో

అఖిల్ అక్కినేని ఫైల్ ఫోటో

పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని..

పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాలుగో సినిమాను డిజాస్ట‌ర్ దర్శకుడితో చేస్తున్నాడు అఖిల్. దాదాపు తెలుగు ప్రేక్ష‌కులు అంతా మ‌రిచిపోయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న సినిమా చేస్తున్నాడిప్పుడు. అక్కినేని అభిమానుల‌ను కంగారు పడుతున్నా కూడా అన్ని ఫ్లాపుల తర్వాత కూడా భాస్కర్‌ను అఖిల్ నమ్మాడంటే కథ కచ్చితంగా బాగుండే ఉంటుందని నమ్మకంగా ఉన్నారు.

Nagarjuna actress to act as Akhil Akkineni mother role in his fourth movie directed by Bommarillu Bhaskar pk పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని.. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni pooja hegde,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,aamani actress akhil akkineni,akhil aamani,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని పూజా హెగ్డే,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని ఆమని,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్

మైన‌స్ మైన‌స్ ప్ల‌స్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు అఖిల్. ఆయ‌న ఫ్లాపుల్లో ఉన్నా కూడా క‌థ న‌చ్చి భాస్క‌ర్ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు అఖిల్. పైగా ఈ సినిమాను అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు. దాంతో ధైర్యంగా క‌నిపిస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్ప‌టికీ నాగ్ చిన్న కొడుకు విష‌యంలో మాత్రం టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నాడు. నాగ‌చైత‌న్యకు చెప్పుకోడానికి కొన్ని హిట్లు ఉన్నాయి. కానీ అఖిల్ ఇంకా ఆ క్ల‌బ్బులోనే చేర‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్ట‌ర్ అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన మిస్ట‌ర్ మ‌జ్ను కూడా డిజాస్ట‌ర్ కావ‌డంతో భాస్కర్ సినిమాపైనే ఆశలున్నాయి.

Nagarjuna actress to act as Akhil Akkineni mother role in his fourth movie directed by Bommarillu Bhaskar pk పాపం.. హిట్టు కోసం ఎన్ని తంటాలు ప‌డాలో అన్నీ ప‌డుతున్నాడు అఖిల్. కానీ ఈయ‌న‌కు ఒక్క విజ‌యం కూడా రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. ఎంత ట్రై చేసినా కూడా హిట్ ద‌రి చేర‌డం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని.. akhil akkineni,akhil akkineni twitter,akhil akkineni pooja hegde,akhil akkineni nagarjuna,akhil akkineni flops,akhil akkineni bommarillu bhaskar movie,aamani actress akhil akkineni,akhil aamani,akhil akkineni mr majnu movie,akhil akkineni instagram,akhil akkineni geetha arts,akhil akkineni allu aravind,akhil akkineni movies,nagarjuna akhil,akhil akkineni bommarillu bhaskar,telugu cinema,అఖిల్ అక్కినేని,అఖిల్ అక్కినేని పూజా హెగ్డే,అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్,అఖిల్ అక్కినేని నాగార్జున,అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను,అఖిల్ అక్కినేని గీతా ఆర్ట్స్,అఖిల్ అక్కినేని ఆమని,అఖిల్ అక్కినేని పరుశురామ్,అఖిల్ అక్కినేని గీత గోవిందం పరుశురామ్,తెలుగు సినిమా
అఖిల్ ఆమని ఫైల్ ఫోటోస్

ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ జోడీపై సెటైర్లు పడుతున్నా కూడా స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తారంటున్నాడు భాస్కర్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని అమ్మగా సీనియర్ హీరోయిన్ ఆమని నటిస్తుంది. తాజాగా ఈమె కూడా షూటింగ్‌లో పాల్గొంటుంది. అఖిల్ తొలి సినిమా సిసింద్రీలో ఆమె అమ్మగా నటించింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అఖిల్ అమ్మగా నటిస్తుంది ఆమని. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని సంతోషపడుతుంది ఈ సీనియర్ నటి. నాగార్జునతో ఆమని ఘరానా బుల్లోడు, సిసింద్రీ లాంటి సినిమాలు చేసింది. ఇప్పుడు అఖిల్‌తో మరోసారి నటిస్తుంది. వచ్చే ఏడాది అఖిల్ నాలుగో సినిమా విడుదల కానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni akhil, Bommarillu Bhaskar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు